సీతా యుధ్వీర్
స్వరూపం
సీతా యుధ్వీర్ | |||
పదవీ కాలం 1958–1970 రెండు సార్లు | |||
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 1994 ఫిబ్రవరి 21 | (వయసు 71)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సీతా యుధ్వీర్ (1922 నవంబరు 9- 1994 ఫిబ్రవరి 21) ఒక భారతీయ రాజకీయవేత్త. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా భారత పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుండి రెండుసార్లు ఎన్నికై 1958 నుండి 1970 వరకు ప్రాతినిధ్యం వహించింది.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 – 2003" (PDF). Rajya Sabha. Retrieved 28 November 2017.
- ↑ "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 28 November 2017.
- ↑ Joginder Kumar Chopra (1 January 1993). Women in the Indian Parliament: A Critical Study of Their Role. Mittal Publications. pp. 306–. ISBN 978-81-7099-513-5. Retrieved 28 November 2017.
- ↑ India. Parliament. Rajya Sabha (1966). Who's who. Rajya Sabha Secretariat. p. 274. Retrieved 28 November 2017.