సీమా దేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమా దేవ్
సీమా దేవ్ (2010)
జననం
నళిని సరాఫ్

1942 మార్చి 27
మరణం2023 ఆగస్టు 24(2023-08-24) (వయసు 81)
బాంద్రా, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1960–2023
జీవిత భాగస్వామి
రమేష్ దేవ్
(m. 1963)
పిల్లలుఅజింక్యా దేవ్
అభినయ్ దేవ్

సీమా దేవ్n (1942 మార్చి 27- 2023 ఆగస్టు 24) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.[1] 80కి పైగా హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[2][3]

జననం[మార్చు]

సీమా 1942, మార్చి 27న ముంబైలోని గిర్గామ్‌లో జన్మించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

నటుడు రమేష్ దేవ్ తో సీమా వివాహం జరిగింది.[4] వారికి ఇద్దరు కుమారులు (నటుడు అజింక్యా దేవ్, దర్శకుడు అభినయ్ దేవ్).[5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
1960 మియా బీబీ రాజీ రజని
1960 జగచ్య పతివర్ (జగాచ్య పాఠీవర్) అంధ యువతి
1961 భాభీ కి చుడియాన్ ప్రభ
1963 మోల్కారిన్
1966 దస్ లాక్ దేవ్కి
1968 సరస్వతీచంద్ర అలక్
1971 ఆనంద్ సుమన్ కులకర్ణి
1972 కోశిష్ టీచర్
1974 కోరా కాగజ్ అర్చన అత్త
1975 సునేహ్రా సన్సార్ శోభ
1986 నసీబ్ అప్నా అప్నా కిషన్ తల్లి
1987 సన్సార్ గోదావరి శర్మ
1989 హమార్ దుల్హా
2010 జెటా సుమతీ రాజాధ్యక్ష

మూలాలు[మార్చు]

  1. "Seema Deo Biography". timesofindia.indiatimes.com. Retrieved 2022-12-09.
  2. "Seema Deo Age, Husband, Children, Family, Biography & More » StarsUnfolded". starsunfolded.com. Retrieved 2022-12-09.
  3. "Seema Deo movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Retrieved 2022-12-09.[permanent dead link]
  4. "Ramesh Deo Seema Deo Love Story: All You Need To Know". Retrieved 2022-12-09.
  5. "Veteran Marathi Actress Seema Deo Suffering from Alzheimers Disease". Pune Times. Archived from the original on 2020-10-20. Retrieved 2022-12-09.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సీమా_దేవ్&oldid=4188000" నుండి వెలికితీశారు