సీమా దేశాయ్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సీమా దేశాయ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | తూర్పు సింగ్ భూమ్ , బీహార్, భారత దేశము | 1965 జనవరి 6|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2013 జూన్ 14 రాంచి, ఝార్ఖండ్, భారత దేశము | (వయసు 48)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | బాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి బౌలింగ్ మీడియం పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 36) | 1991 ఫిబ్రవరి 2 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2006–2008 | ఝార్ఖండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2017 జనవరి 15 |
సీమా దేశాయ్ భారతదేశం తరపున టెస్ట్ స్థాయిలో ఆడిన ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. 1965 జనవరి 9న బీహార్, తూర్పు సింగ్ భూమ్ లో జన్మించింది. ఆమె కుడి చేతి బ్యాట్స్ వుమన్. మీడియం పేస్ బౌలింగ్ చేసింది.[1] 1980 నుండి 30 సంవత్సరాలకు పైగా ఆమె 1,000కు పైగా ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది. ఆమె తన బ్యాటింగ్‌తో 14 శతకాల పరుగులు సాధించి, 900 కంటే ఎక్కువ వికెట్లు తీసింది. ఆమె 2013 జూన్ 14లో క్యాన్సర్‌తో మరణించింది.[2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Seema Desai". CricketArchive. Retrieved 2009-09-19.
- ↑ "Former international cricketer Seema Desai passes away". The Pioneer (in ఇంగ్లీష్). 14 June 2013. Retrieved 7 February 2019.