Jump to content

సుందరి సుబ్బారావు

వికీపీడియా నుండి

సుందరి సుబ్బారావు తెలుగు చలనచిత్రo ,1984 లో విడుదలైన కామెడీ చిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో,చంద్రమోహన్ , విజయశాంతి జంటగా నటించిన చిత్రం. ఈ సినిమాకు సంగీతం చక్రవర్తి సమకూర్చారు .

సుందరి సుబ్బారావు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం చంద్రమోహన్,
విజయశాంతి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

పాటల జాబితా

[మార్చు]

1;పాడనా వేణువై , రచన: వేటూరి సుందర రామమూర్తి , ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం , జానకి,

2:చిరు చిరు కోపమూ, రచన : కోపల్లే , ఎస్.పి. బాలు , ఎస్. జానకి

3: అసలే చలికాలం , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

4: ఘల్ ఘల్ గజలక్ష్మి, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5: జావగారి పోకయ్యా , రచన: వేటూరి సుందర రామమూర్తి,, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.