సుఖ్‌దేవ్ సింగ్ ధిండా
Appearance
సుఖ్‌దేవ్ సింగ్ ధిండా (జననం 9 ఏప్రిల్ 1936) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2000 నుండి 2004 వరకు మూడవ వాజ్‌పేయి మంత్రిత్వ శాఖలో కేంద్ర క్రీడలు & రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Sukhdev Singh Dhindsa Biography, Sukhdev Singh Dhindsa Bio, Sukhdev Singh Dhindsa Photos, Videos, Wallpapers, News
- ↑ "Parminder Singh Dhindsa". PTC News (in ఇంగ్లీష్). 2022-02-01. Retrieved 2023-07-28.