సుజయ్ విఖే పాటిల్
| సుజయ్ విఖే పాటిల్ | |||
![]()
| |||
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
| |||
| పదవీ కాలం 23 మే 2019 – 04 జూన్ 2024 | |||
| ముందు | దిలీప్ కుమార్ గాంధి | ||
|---|---|---|---|
| తరువాత | నీలేష్ ద్యాన్ దేవ్ లంకే | ||
| నియోజకవర్గం | అహ్మదాబాద్ లోక్ సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1981 మార్చి 10 కోపర్ గావ్, అహ్మదాబాద్ జిల్లా, మహారాష్ట్ర | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ ( 2019 వరకు) | ||
| జీవిత భాగస్వామి |
ధనశ్రీ విఖె పాటిల్ (m. 2010) | ||
| సంతానం | 1 కుమార్తె | ||
| నివాసం | లోని, అహ్మదాబాద్ | ||
| వృత్తి | సర్జన్ (న్యూరో సర్జన్) విద్యావేత్త సామాజిక కార్యకర్త రైతు | ||
సుజయ్ విఖే పాటిల్ (జననం 10 మార్చి 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మద్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
అతను 17వ లోక్ సభ సభ్యుడు[3]. ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ఆయన తన రాజకీయ జీవితంలో తొలిసారిగా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, NCP అభ్యర్థిపై 2,81,526 ఓట్ల భారీ ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో, ఆయన NCP-శరద్ పవార్ అభ్యర్థి నీలేష్ లంకే చేతిలో ఓడిపోయారు.[4]
మహారాష్ట్ర, భారతదేశంలోని అనేక మంది రాజకీయ నాయకుల మాదిరిగానే, విఖే పాటిల్ కూడా ఒక రాజకీయ వంశానికి చెందినవాడు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి (ఆర్థిక) మరియు భారత ప్రభుత్వ కేంద్ర క్యాబినెట్ మంత్రి (భారీ పరిశ్రమలు) గా పనిచేసిన బాలాసాహెబ్ విఖే పాటిల్ కు మనుమడు.
మూలాలు
[మార్చు]- ↑ "Radhakrishna Vikhe Patil slams Congress, 'could join BJP in a week". Times Now. May 23, 2019. Retrieved May 27, 2019.
- ↑ "In a major turnaround, Nilesh Lanke defeats Sujay Vikhe-Patil in Ahmednagar". 4 June 2024.
- ↑ "Radhakrishna Vikhe Patil slams Congress, 'could join BJP in a week". Times Now. May 23, 2019. Retrieved May 27, 2019.
- ↑ "In a major turnaround, Nilesh Lanke defeats Sujay Vikhe-Patil in Ahmednagar". 4 June 2024.
