సుధా షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధా షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుధా షా
పుట్టిన తేదీ (1958-06-22) 1958 జూన్ 22 (వయసు 65)
Cannanore, India
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 11)1976 అక్టోబరు 31 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 15)1978 జనవరి 5 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1986 జూలై 27 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 21 13
చేసిన పరుగులు 601 293
బ్యాటింగు సగటు 18.78 24.41
100లు/50లు 0/1 0/1
అత్యధిక స్కోరు 62* 53
వేసిన బంతులు 842 270
వికెట్లు 5 2
బౌలింగు సగటు 64.20 78.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/28 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 21/0 2/0
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 14

సుధా షా (1958 జూన్ 22) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారతదేశం యొక్క దేశీయ పోటీలలో తమిళనాడు. సౌత్ జోన్‌కు కూడా ప్రాతినిధ్యం వహించింది.[1] ఆమె మొత్తం 21 టెస్టులు, 13 వన్డేలు ఆడింది.[2]

2018 జూన్లో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ద్వారా ఆమెకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.[3]

సుధా షా (1958 జూన్ 22) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే అం త ర్జాతీయ క్రి కెట్ క్రీడాకారి ణి. ఆమె భా రతదే శం యొక్క దేశీయ పోటీలలో తమిళనాడు. సౌత్ జోన్‌కు కూ డా ప్రా తిని ధ్యం వ హిం చింది.[1] ఆ మె మొత్తం 21 టె స్టులు, 13 వ న్డేలు ఆ డింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sudha Shah". Cricinfo. Retrieved 2009-09-14.
  2. 2.0 2.1 "Sudha Shah". CricketArchive. Retrieved 2009-09-14.
  3. "Kohli, Harmanpreet, Mandhana win top BCCI awards". ESPN Cricinfo. Retrieved 7 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సుధా_షా&oldid=4215738" నుండి వెలికితీశారు