సునీల్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్‌బాబు
జననం
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
వృత్తి
  • ఆర్ట్‌ డైరెక్టర్‌
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌
క్రియాశీల సంవత్సరాలు1988–2023

సునీల్‌ బాబు భారతదేశానికి చెందిన సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌. ఆయన ‘ఉరుమి’, ‘ప్రేమమ్‌’, ‘లక్ష్యం’, ‘సీతారామం’ వంటి సినిమాలకుగాను మంచి గుర్తింపునందుకొని మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు.[1][2]

మరణం[మార్చు]

సునీల్‌బాబు కేరళలోని ఎర్నాకులంలోని తన స్వగృహంలో 2023 జనవరి 6న గుండెపోటుతో మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (7 January 2023). "ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు మృతి". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
  2. telugu (7 January 2023). "ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు కన్నుమూత". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
  3. The Indian Express (6 January 2023). "Varisu, Bangalore Days, Urmi art director Sunil Babu passes away at 50" (in ఇంగ్లీష్). Retrieved 13 January 2023.