Jump to content

సునీల్ భరద్వాజ్

వికీపీడియా నుండి
సునీల్ భరద్వాజ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రణబీర్ సింగ్ పఠానియా
నియోజకవర్గం రామ్‌నగర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సునీల్ భరద్వాజ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రామ్‌నగర్ నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సునీల్ భరద్వాజ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రామ్‌నగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) అభ్యర్థి ఆశ్రీ దేవిపై 9306 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సునీల్ భరద్వాజ్ కి 34550 ఓట్లు, నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) అభ్యర్థి ఆశ్రీ దేవికి 25244 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bani". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  4. "Ramnagar Assembly Election Results 2024: BJP's Sunil Bhardwaj with 30317 defeats JKNPP(I)'s Ashri Devi". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.