సుపర్ణసబ్రహ్మర్షి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి:
ఊర్ధ్వ దిశా గుం హేమంత శిశిరా వృతూనా బృహస్పతిర్ దేవతా వర్చో ద్రవిణం
త్రిణవ స్త్సోమ స్స ఉ త్రయస్త్రింశ వర్తని: పష్టవాద్వయో అభిభూరయానాం
విష్వగ్వాతో వాత: స్సుపర్ణ ఋషి
ఊర్ధ్వ దిశ యందు హేమంత, శిశిర ఋతువులనుసృష్టించెడి బృహస్పతి తేజమై ముప్పది విధములుగా ముప్పది మూడు తత్వము లందు విహరించు చైతన్య మూర్తియై, సుపర్ణస ఋషి (సువర్ణ) తేజముతో అవిర్భవించెను.
- సుపర్ణస బ్రహ్మర్షి గోత్రం యొక్క
ఉప గోత్రాలు:
1. శ్రీ ఉపసుపర్ణస
2. శ్రీ విశ్వజ్ఞ
3. శ్రీ పరిత
4. శ్రీ సౌరసేన
5. శ్రీ సాంఖ్యాయన
6. శ్రీ మణిభద్ర
7. శ్రీ మునిసువృత
8. శ్రీ శృతివర్ధన
9. శ్రీ యాజ్ఞిక
10. శ్రీ సౌం జ్ఞిక
11. శ్రీ ఆదిత్యసేన
12. శ్రీ అర్వంత
13. శ్రీ అర్చిత
14. శ్రీ కర్దమ
15.శ్రీ పరార్చిత
16. శ్రీ తేజోధర్మ
17. శ్రీ సుదర్శన
18. శ్రీ ఉపగోప
19. శ్రీ యజ్ఞ
20. శ్రీ స్వాంత
21. శ్రీ ఉపకల్ప
22. శ్రీ దేవసేన
23. శ్రీ ఆదిత్య
24. శ్రీ నిగమ
25. శ్రీ ఉపయజ్ఞ బ్రహ్మర్షులు