Jump to content

సుబ్బారావుకు కోపంవచ్చింది

వికీపీడియా నుండి

సుబ్బారావుకు కోపం వచ్చింది 1982 డిసెంబర్ 5 న విడుదల.ధవళ సత్యం దర్శకత్వంలో నారాయణరావు , మేనక నటించిన ఈ చిత్రానికి సంగీతం సత్యం అందించారు.

సుబ్బారావుకు కోపం వచ్చింది
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ధవళ సత్యం
తారాగణం మేనక,
పి.ఎల్.నారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

నారాయణ రావు

మేనక

పి.ఎల్.నారాయణ

అన్నపూర్ణ

గీతాలత

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ధవళ సత్యం

సంగీతం: చెళ్ళ పిళ్ళ సత్యం

గీత రచయితలు: ఆరుద్ర, సి నారాయణ రెడ్డి, ధవళ సత్యం

నేపథ్యగానం: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి శైలజ

పాటల జాబితా

[మార్చు]

1.నీ పిలుపే ప్రభాత సంగీతం నీవలపే మధుమాసం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.మల్లి మల్లి ఏమి మల్లి జాజి మల్లి, రచన: ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

3.ఓ బాదితులారా పీడితులారా నాతో రండి, రచన: ధవళ సత్యం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

4.దాచాను నిన్ను దాచాను నువ్వు , రచన: ఆరుద్ర, ఎస్ పి . శైలజ .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు , బ్లాగ్.