సుబ్రతా ఛటర్జీ
స్వరూపం
సుబ్రతా ఛటర్జీ | |
---|---|
జననం | |
మరణం | 2004 ఫిబ్రవరి 25 | (వయసు 63)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | తరుణ్ కుమార్ ఛటర్జీ (1962) |
పిల్లలు | మనమి "జిమ్లీ" బెనర్జీ[1] |
బంధువులు | ఉత్తమ్ కుమార్ (బావ) బరుణ్ ఛటర్జీ (మరిది) |
సుబ్రతా ఛటర్జీ (1940-2004) బెంగాలీ సినిమా నటి. ఉత్తమ్ కుమార్, సౌమిత్ర ఛటర్జీ, అనిల్ ఛటర్జీ వంటి నటులతో నటించి గుర్తింపు పొందింది.[2]
జననం
[మార్చు]సుబ్రతా ఛటర్జీ 1940 జూలై 18న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]1953లో సోసూర్ బారి అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించి, దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది. చాలా సినిమాల్లో సహాయ నటిగా నటించింది.[3]
సినిమాల జాబితా (పాక్షికం)
[మార్చు]- సెయ్ తో అబర్ కాచే ఎలే ((1999)
- భలోబాషా-ఓ-అంధకర్ (19920
- బౌరాని (1991)
- అగంతుక్ (1991)
- మహాపీఠ్ తారాపీత్ (1989)
- అలోయ్ ఫెరా (1985)
- లలిత (1984)
- లాల్ గోలప్ (1984)
- బిషబృక్ష (1984)
- డ్యూరర్ నాడి (1982)
- దుర్గా దుర్గతి నాశిని (1981
- ఉపలబ్ధి (1981)
- అభి (1980)
- మాతృభక్త రాంప్రసాద్ (1980)
- తుసి (1978)
- దక్ దియే జై (1978)
- బెహులా లఖిందర్ (1977)
- ప్రనేర్ ఠాకూర్ రామకృష్ణ (1977)
- చందర్ కచ్చకచ్చి (1976)
- అజస్ర ధన్యాబాద్ (1976)
- అగునెర్ ఫుల్కీ (1976)
- అగ్నిశ్వర్ (1975)
- మోన్ జారే చాయ్ (1975)
- దురంత జే (1973)
- నిషి కన్యా (1973)
- సోనార్ ఖంచా (1973)
- స్త్రీ ((1972)
- బిరాజ్ బౌ (1972)
- మేమ్ సాహిబ్ (1972)
- చిట్టి (1972)
- మహా బిప్లబి అరబిందో (1971)
- సన్సార్ (1971)
- మేఘ్ కలో (1970)
- మా-ఓ-మే (1969)
- పిత పుత్ర (1969)
- కోఖోనో మేఘ్ (1968)
- అద్వితీయ (1968)
- జిబాన్ మృత్యువు (1967)
- చిదియాఖానా (1967)
- డోల్గోబిందర్ కర్చా (1966)
- గృహ సంధానే (1966)
- నటున్ తీర్థ (1964)
- సాత్ పాకే బంధ (1963)
- శేష్ ప్రహార్ (1963)
- పర్సనల్ అసిస్టెంట్ (1959)
- పుష్పధను (1959)
- సోసూర్ బారి (1953
అవార్డులు
[మార్చు]- 1967: బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – చిరియాఖానాకి ఉత్తమ సహాయ నటి అవార్డు[4]
మరణం
[మార్చు]సుబ్రతా ఛటర్జీ 2004 ఫిబ్రవరి 25న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Actor shook off Uttam's shadow". timesofindia.indiatimes.com.
- ↑ "Subrata Chatterjee movies, filmography, biography and songs". Cinestaan.com. Archived from the original on 2019-03-21. Retrieved 2022-03-10.
- ↑ "theiapolis.com/actress-APLG/subrata-chatterjee/". theiapolis.com. Retrieved 2022-03-10.[permanent dead link]
- ↑ "Subrata Chattopadhyay - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-03-10.