సుబ్రతా బోస్
Jump to navigation
Jump to search
సుబ్రతా బోస్ | |||
![]() సుబ్రతా బోస్ చిత్రము | |||
పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోకసభ నియోజకవర్గం | |||
పదవీ కాలము 2004-2009 | |||
ముందు | డా. రంజిత్ కుమార్ పంజా | ||
---|---|---|---|
నియోజకవర్గము | బరసాత్ లోకసభ నియోజకవర్గం | ||
శాసనసభ్యులు
| |||
పదవీ కాలము 2001-2004 | |||
నియోజకవర్గం | శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం. | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోల్‌కతా, పశ్చిమబెంగాల్ | 25 ఫిభ్రవరి 1932||
మరణం | జనవరి 20 2016 | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
జీవిత భాగస్వామి | నందితా బోస్ | ||
సంతానము | 2 కుమార్తెలు | ||
నివాసము | కోల్‌కతా | ||
మతం | హిందూ | ||
మూలం | biodata |
సుబ్రతా బోస్ ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.[1] ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[2] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
జీవిత విశేషాలు[మార్చు]
మరణం[మార్చు]
దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పనిచేశారు.[3]