సుభిక్ష కృష్ణన్
స్వరూపం
సుభిక్ష కృష్ణన్ | |
---|---|
జననం | భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
సుభిక్ష కృష్ణన్ భారతీయ సినిమా నటి. ఆమె తమిళ చిత్రాలలోనే కాక మలయాళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించింది.[1]
కెరీర్
[మార్చు]భారతీరాజా 2013 తమిళ చిత్రం అన్నకోడిలో ఆమె కథానాయికగా అరంగేట్రం చేసింది.[2] అదే సంవత్సరం, ఆమె మొదటి మలయాళ చిత్రం ఒలిప్పోరులో ఫహద్ ఫాసిల్ కథానాయికగా నటించింది.[3][4][5][6] అలాగే, ఆమె తొలి కన్నడ చిత్రం అంజద గండు 2014లో విడుదలైంది, ఇది శివకార్తికేయన్ తమిళ చిత్రం మనం కొతి పరవైకి రీమేక్. ఇందులో ఆమె సతీష్ నినాసం సరసన జతకట్టింది.[7][8]
2017లో, తమిళ చిత్రం కడుగులో ఆమె భరత్ సరసన నటించింది. దీనికి సినిమాటోగ్రాఫర్, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదల తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ 2018లో అదే దర్శకుడు విజయ్ మిల్టన్‌తో కలిసి గోలీ సోడా 2 చిత్రంలో నటించింది.[9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Title | Role | Language | Notes |
---|---|---|---|---|
2013 | అన్నకోడి | కొడివీరన్ భార్య | తమిళం | [10] |
2013 | ఒలిప్పోరు | వాణి | మలయాళం | [11] |
2014 | అంజాద గండు | గీతా గౌడ | కన్నడ | [12] |
2015 | కంఠారి | సుల్తానా | మలయాళం | [13] |
2015 | ATM | విద్యా | మలయాళం | [14] |
2017 | కడుగు | మహా | తమిళం | [15] |
2018 | గోలీ సోడా 2 | ఇన్నోసెంట్ ఇంబా | తమిళం | [15] |
2019 | పొద్దు నలన్ కారుది | మీరా | తమిళం | [16] |
2019 | నేత్ర | నేత్ర | తమిళం | [15] |
2021 | వేట్టై నాయి | రాణి | తమిళం | [17] |
2023 | కన్నాయ్ నంబతే | అపర్ణ | తమిళం | [18] |
2023 | చంద్రముఖి 2 | TBA | తమిళం/తెలుగు | నిర్మాణంలో ఉంది.[19][20] |
మూలాలు
[మార్చు]- ↑ Shashiprasad SM (16 December 2015). "Dancing into three industries". Deccan Chronicle. Retrieved 23 January 2016.
- ↑ Manigandan, K. R. (23 June 2012). "Shot Cuts: Marked by wit". The Hindu. Retrieved 26 January 2016.
- ↑ "New hotties on the block". The Times of India. 28 August 2013. Retrieved 26 January 2016.
- ↑ "Olipporu Movie Review {1.5/5}: Critic Review of Olipporu by Times of India". The Times of India. 25 August 2013. Retrieved 10 January 2016.
- ↑ Palicha, Paresh C (26 August 2013). "Review: Olipporu is best avoided". Rediff.com. Retrieved 26 January 2016.
- ↑ "Review : Olipporu". Sify. Archived from the original on 24 September 2015. Retrieved 26 January 2016.
- ↑ ಅಂಜದ ಗಂಡು: ಹಳೇ ಬಾಟಲಿ ಹೊಸ ಮದ್ಯ, Rating: { 2.5/5} - ಅಂಜದ ಗಂಡು: ಹಳೇ ಬಾಟಲಿ ಹೊಸ ಮದ್ಯ Movie Review ,Rating: { 2.5/5} : ನೀನಾಸಂ ಸತೀಶ್, ಸುಭಿಕ್ಷಾ Star [Anjada Gandu: Old Bottle New Liquor, Rating: { 2.5/5} - Anjada Gandu: Old Bottle New Liquor Movie Review, Rating: { 2.5/5} : Ninasam Satish, Subhiksha Star]. Vijaya Karnataka (in కన్నడ). 1 February 2014. Retrieved 9 January 2016.
- ↑ ಸಂತೋಷ, ಆಹಾ ಆಹಾ... ಸಂ'ಗೀತಾ' ಓಹೊ ಓಹೊ... [Happy, aha ahaaa Sam'Gita' oh oh oho...] (in కన్నడ). Kannadaprabha.com. 2 February 2014. Archived from the original on 28 జనవరి 2016. Retrieved 9 January 2016.
- ↑ Rangan, Baradwaj (14 June 2018). "Happy, aha ahaaa Sam'Gita' oh oh oho..." filmcompanion.in.
- ↑ Manigandan, K. R. (23 June 2012). "Shot Cuts: Marked by wit". The Hindu. Retrieved 26 January 2016.
- ↑ "New hotties on the block". The Times of India. 28 August 2013. Retrieved 26 January 2016.
- ↑ ಅಂಜದ ಗಂಡು: ಹಳೇ ಬಾಟಲಿ ಹೊಸ ಮದ್ಯ, Rating: { 2.5/5} - ಅಂಜದ ಗಂಡು: ಹಳೇ ಬಾಟಲಿ ಹೊಸ ಮದ್ಯ Movie Review ,Rating: { 2.5/5} : ನೀನಾಸಂ ಸತೀಶ್, ಸುಭಿಕ್ಷಾ Star [Anjada Gandu: Old Bottle New Liquor, Rating: { 2.5/5} - Anjada Gandu: Old Bottle New Liquor Movie Review, Rating: { 2.5/5} : Ninasam Satish, Subhiksha Star]. Vijaya Karnataka (in కన్నడ). 1 February 2014. Retrieved 9 January 2016.
- ↑ "Subhiksha, Rachana to act in Kanthari". The Times of India. 22 December 2014.
- ↑ Nair, Shreejaya (12 October 2015). "Jackie Shroff was like a long-lost friend: Hari Krishnan". Deccan Chronicle.
- ↑ 15.0 15.1 15.2 "Subiksha To Collaborate With Vijay Milton Once Again". Desimartini. 6 September 2022.
- ↑ "'Podhu Nalan Karudhi' movie review: A disjointed and uninteresting public interest message". Archived from the original on 2022-10-15. Retrieved 2023-09-25.
- ↑ "Vettai Naai Movie Review: This done-to-death plot, which has some not-so-bad scenes, falters in execution as they appear staged". The Times of India.
- ↑ "Udhayanidhi Stalin's Kannai Nambathey set for February release". Cinema Express. 27 November 2022.
- ↑ Krishnan, Subiksha (29 July 2022). "Subiksha Krishnan speaks about shooting in Mysuru for Chandramukhi 2". Kannada Movie News - The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 December 2022.
- ↑ Krishnan, Subiksha (22 July 2022). "Exclusive: Waiting for right script to make my Kannada comeback: Subiksha Krishnan". The Times of India (Interview) (in ఇంగ్లీష్). Interviewed by Vinay Lokesh. Retrieved 9 December 2022.