Jump to content

సురీందర్ కుమార్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
సురీందర్ కుమార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సుఖ్ నందన్ కుమార్
నియోజకవర్గం మార్హ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

సురీందర్ కుమార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో మార్హ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సురీందర్ కుమార్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో మార్హ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మూల రామ్ పై 23086 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3] సురీందర్ కుమార్ 42563 ఓట్లతో విజేతగా నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మూల రామ్ 19477 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). The Indian Express. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.
  3. "Marh, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: BJP's Surinder Kumar with 42563 defeats INC's Mula Ram". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-09.
  4. "Jammu & Kashmir Assembly Election Result 2024: Marh". Election Commission of India. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.