సురేష్ కుమార్ రౌత్రాయ్
Jump to navigation
Jump to search
సురేష్ కుమార్ రౌత్రాయ్ | |||
| |||
ఒడిశా శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | భాగీరథి బడజేనా | ||
---|---|---|---|
నియోజకవర్గం | జటాని | ||
పదవీ కాలం 1995 – 2004 | |||
ముందు | భాగీరథి బడజేనా | ||
తరువాత | శరత్ చంద్ర పైక్రే | ||
పదవీ కాలం 1977 – 1990 | |||
ముందు | సత్యప్రియ మొహంతి | ||
తరువాత | శరత్ చంద్ర పైక్రే | ||
రాష్ట్ర, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం మార్చి, 1995 – జనవరి, 1996 | |||
పదవీ కాలం ఫిబ్రవరి, 1999 – డిసెంబర్, 1999 | |||
ఎక్సైజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం జనవరి, 1996 – మార్చి, 2000 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 11 సెప్టెంబర్ 1945 ఛనాఘరా, ఖుర్దా , ఒడిషా | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాలతి రౌత్రాయ్ | ||
బంధువులు | ప్రసాద్ కుమార్ హరిచందన్ (అల్లుడు) | ||
సంతానం | 5 | ||
నివాసం | భుబనేశ్వర్ | ||
మూలం | odishaassembly.nic.in |
సురేష్ కుమార్ రౌత్రాయ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జటాని శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జేబీ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1][2]
సురేష్ కుమార్ రౌత్రాయ్ జటాని నియోజకవర్గం నుండి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మార్చి 21, 1995 నుండి మార్చి 5, 2000 వరకు జానకి బల్లభ పట్నాయక్ మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1977లో జనతా పార్టీ టికెట్‌పై, ఆ తర్వాత 1980, 1985, 1995, 2000, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు.[3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]నియోజకవర్గం | ప్రారంభించండి | ముగింపు | శాసనసభ | పార్టీ |
---|---|---|---|---|
జటాని | 1977 | 1980 | 7వ ఒడిశా శాసనసభ సభ్యుడు | జనతా |
జటాని | 1980 | 1985 | 8వ ఒడిశా శాసనసభ సభ్యుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
జటాని | 1985 | 1990 | 9వ ఒడిశా శాసనసభ సభ్యుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
జటాని | 1995 | 2000 | 1వ ఒడిశా శాసనసభ సభ్యుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
జటాని | 2000 | 2004 | 12వ ఒడిశా శాసనసభ సభ్యుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
జటాని | 2019[4] | ప్రస్తుతం | 16వ ఒడిశా శాసనసభ సభ్యుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ EENADU (8 April 2024). "పుత్రోత్సాహం ముందు ఓడిన సిద్ధాంతం". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
- ↑ The New Indian Express (10 February 2024). "End of a glorious era as Narasingha, Routray bid farewell to politics" (in ఇంగ్లీష్). Retrieved 8 April 2024.
- ↑ Eenadu (12 April 2024). "తలో పార్టీలో తండ్రీతనయులు.. ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ "Jatani Odisha". news18.com. Archived from the original on 26 June 2020. Retrieved 24 June 2020.