సుష్మా శిరోమణి
స్వరూపం
సుష్మా శిరోమణి | |
---|---|
విద్యాసంస్థ | రాంనారాయణ్ రుయా కళాశాల |
వృత్తి | నటి, దర్శకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
సుష్మా శిరోమణి మరాఠీ సినిమా నటి. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, దర్శకురాలు. కానూన్ (1994), ప్యార్ కా కర్జ్ (1990), బిజిలీ, భింగారి, ఫడకడి, కడక్ లక్ష్మి మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించింది.[1][2][3]
సినిమాలు
[మార్చు]- భింగారి (1976)
- ఫతకడి (1979)
- మోసంబి నారంగి (1981)
- భన్నత్ భాను (1982)
- గుల్చాడి (1984)
- బిజిలీ (1986)
నిర్మాతగా హిందీ సినిమాలు
[మార్చు]- ప్యార్ కా కర్జ్ (1990)
- కానూన్ (1994; దర్శకురాలు కూడా)
మూలాలు
[మార్చు]- ↑ "Marathi Actress & IMPPA Vice-President Sushma Shiromani". Loksatta Marathi News Paper. Retrieved 24 Jun 2015.
- ↑ "IMPPA Vice-President Sushma Shiromani". Mumbai Mirror News Paper. Retrieved 24 Jun 2015.
- ↑ "IMPPA Vice-President Sushma Shiromani-1". Afternoon News Paper. Retrieved 24 Jun 2015.