Jump to content

సుస్మితా రమణమూర్తి

వికీపీడియా నుండి

సుస్మితా రమణమూర్తి అనే కలం పేరుతో రచనలు చేస్తున్న ఈ రచయిత అసలు పేరు సమ్మెట్ల వెంకటరమణమూర్తి. ఇతడు కథలు, కవితలు, నాటికలు రచించాడు. ఇతడు విశాఖ సాహితి సభ్యుడు.

రచనలు

[మార్చు]

ఇతని రచనలు జ్యోతి, కడలి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, అభ్యుదయ, సామ్య, నీలిమ, పుస్తకప్రపంచం, విజయ, విపంచి, ఆదివారం, జయశ్రీ, స్వాతి, యువ, అనామిక, హాస్యప్రభ, నివేదిత మొదలైన వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి.

కథలజాబితా

[మార్చు]

ఇతని కథల పాక్షిక జాబితా:

  • అంతర్గతం
  • అసలు కథ
  • ఆంతర్యం
  • ఆనవాయితీ
  • ఇదే దారి
  • ఎ స్టోరీ ఫర్ అడల్ట్స్
  • ఎంగిలి కూడు
  • ఎందుకు?
  • ఏ స్టోరీ ఫర్ రైటర్స్
  • ఒకే గూటి పక్షులు
  • ఓ కథకుని కథ
  • ఓ తండ్రి కథ
  • కంటితుడుపు
  • కథ వెనుక కథ
  • కథకుడు
  • కాగితం పిట్టలు
  • కార్యసాధకుడు
  • కీలకం
  • కొత్త ముఖాలు
  • చిరుదివ్వెల వెలుగులు
  • చిల్లర కథ
  • తప్పటడుగులు
  • తెర వెనుక
  • తెలుగువాళ్ళం
  • దొంగ
  • నాణానికి అటూఇటూ
  • నాలుగ్గోడల మధ్య
  • పదిరూపాయల నోటు
  • పనికొచ్చే కథ
  • పరోక్షమార్గం
  • పార్ట్ టైమ్
  • ప్రయోగం
  • బహు కృతవేషం
  • బొంబాయి తమ్ముడి కథ
  • మంత్రిగారి చుట్టం
  • మనసులో ముల్లు
  • మనిషిలో మనిషి
  • మరోసారి సారీ
  • మసకచీకట్లో కాంతిపుంజం
  • మీరైనా చెప్పండి
  • ముగింపులేని కథ
  • మూడోవ్యక్తి
  • మేల్కొన్న మానవత్వం
  • యాదృచ్ఛికం
  • యూటూ ట్రై యువర్ లక్
  • లక్షల సరిగమలు
  • వినదగు నెవ్వరు చెప్పిన...
  • వేట
  • శస్త్రచికిత్స
  • సంఘం చేసిన మేలు
  • సబ్బుముక్క ఆత్మకథ
  • సినిమా పక్షులు
  • సేఫ్టీ కౌంటర్
  • స్నేహానికి చివరి మజిలీ
  • స్పందన

మూలాలు

[మార్చు]