Jump to content

సూరంపూడి కామేష్

వికీపీడియా నుండి
సూరంపూడి కామేష్
Surampudi Kamesh
సూరంపూడి కామేష్ చాయాచిత్రం
జననం
సూరంపూడి కామేష్

జూన్14, 1977
వృత్తిఆంధ్రప్రదేశ్ రాష్త్ర బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య యూత్ ప్రెసిడెంట్.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
న్యాయవాదిగా
జీవిత భాగస్వామిస్వాతి "న్యాయవాది"
తల్లిదండ్రులు
  • సూరంపూడి వేంకట రమణారావు (తండ్రి)
  • రామలక్ష్మి (తల్లి)

జననం

[మార్చు]

సూరంపూడి కామేష్ 14-06-1977లో శ్రీ సూరంపూడి వెంకట రమణారావు శ్రీమతి రామలక్ష్మి దంపతులకు ప్రథమ సంతానముగా తణుకులో జన్మించారు. వీరి సహొదరి విజయ లక్ష్మి శశి కళ.

10 వ తరగతి వరకు తణుకు ZPP Boys High School, Inter SNVT Jr కళాశాలలో, Degree Rajiv Institute of Management Studies (RITAMS) కళాశాలలో చదివినారు. రాజమండ్రి GSKM LAW College కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు.

వీరి తండ్రి గారు సురంపూడి వెంకట రమణారావు గారు, తాత గారు కామేశ్వరరావు గారు, ముత్తాత గారు

చేపట్టిన పదవులు,సేవా కార్యక్రమాలు

[మార్చు]

న్యాయవాదిగా పనిచేస్తూ వీరు తణుకు బార్ అసోసియేషన్ సెక్రటరీగా 2 సార్లు ఏకగ్రీవంగా, తణుకు బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్త్రబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి బ్రాహ్మణులకు కావలసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోఆర్డినేటర్ గా బాధ్యతలను చేపట్టారు.

బ్రాహ్మణ సేవా సంఘం తణుకు

[మార్చు]

తణుకులో బ్రాహ్మణ సేవా సంఘాన్నిసుమారు 40సంవత్సరాల క్రితం నెలకొల్పారు.

  • అధ్యక్షులు : సూరంపూడి కామెష్, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు, బార్ అసోసియేషన్ సెక్రెటర

బ్రాహ్మణ సేవాసంఘం కార్యక్రమాలు

[మార్చు]
  • మే 2014 నాటికి కమిటీ నిధులు 2,45,000/-ఉన్న నిధిని మార్చి 2016 నాటికి 5,03,000/-గా అభివృద్ధి చెందినవి.
  • 23-03-2016 వ తెదీన సంఘ భవనం పై మరొక అంతష్తు వేయుటకొరకు, శంకరభవనం, కర్మకాండ భవనం పైరెండవ అంతస్తు వేయుటకు ముహూర్తము చేయుటజరిగింది.
  • అగ్నిబాధితులకు బుర్రావారి కుటుంబానికి సుమారు 75,000/-ఆర్ధిక సాయం చేయుట జరిగింది.
  • డా.ఎస్.వి.శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో 50 మంది వృద్ధులకు దంత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేయుట.
  • స్వైన్ ఫ్లూ పై డా.జీడిగుంట ప్రసాద్ గారితో అవగాహనా సదస్సులు నిర్వహించుట జరిగింది.
  • స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరించకుండా అన్ని హాష్టల్ విద్యార్థులకు మెడికేటెడ్ మాస్క్ ల పంపిణీ చేయుట జరిగింది.
  • గోదావరి పుష్కరాలలో సిద్దాంతంలో 12 రోజులు అన్నసమారాధన చేయుట జరిగింది.
  • రాష్ట్రంలోనే ఆదర్శమైన సంఘంగా అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి ప్రశంస.
  • అనేక మంది విద్యార్థినీ విద్యార్థులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్ షిప్ లు అందించుటలో నిస్వార్ధ సేవ.
  • గోదావరి పుష్కర పురోహితులకు సుమారు 200 మందికి గుర్తింపు కార్దులు ప్రభుత్వం నుండి ఇప్పించుట జరిగింది.
  • కాలేజీలలో ర్యాగింగ్ ను అరికట్టే దిశగా విద్యార్థులకు అవగాహనా సదస్సులు, ర్యాగింగ్ కు వ్యతిరేకంగా విద్యార్ధూలచే ప్రమాణం చేయించుట.
  • అన్నవరం ఇ.వో బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలి నిర్వహించుట.
  • హెచ్.ఐ.వి.బాధితులకు పౌష్టిక ఆహారం అందజేత.
  • గోస్తనీ నది తీరంలో కర్మకాండల రేవు నిర్మాణానికి మునిసిపాలిటీ చైర్మన్ కు వినతిపత్రం, ప్రత్యేక హోదాకోసం అన్ని కుల సంఘాలను కలుపుకొని ఉధ్యమం, గ్రంథాలయాలకు కాంపిటేటివ్ పరీక్షల పుస్తకాలు అందజేత, కళాకారులకు ఆర్థిక సాయం, హాష్టల్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత, ఉగాది, శ్రీరామనవమి, ఆగస్టు15, కార్తీక వనసమారాధన, అబ్దుల్ కలాం వర్ధంతి, నన్నయ జయంతి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి, టంగుటూరి ప్రకాశం జయంతి, మొదలైన అనేక కార్యక్రమాలు బ్రాహ్మణ సంఘం ఆధ్వ్రర్యంలోజరుగుచున్నవి.
  • 80 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణ పెద్దలకు ప్రతీ ఉగాది రోజున సన్మానం చేయుట జరుగుచున్నది.
  • బ్రాహ్మణ సోదరులు ఏ సహాయం కావాలన్నా సంఘాన్ని సంప్రదించండి. మీ సహకారం సంఘానికి అందించండి. మీ యొక్క సెల్ నెంబర్లు సంఘంలో నమోదు చేసుకోండి.
  • సంఘం టెక్నాలజీని ఉపయోగించుకొని అందరికీ SMS లు వాయిస్ మేసేజ్ లు వాట్సాప్ లు, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు తెలియపరుచుట జరుగుచున్నది.


మూలాలు

[మార్చు]
  1. http://www.prajasakti.com/Content/1667177[permanent dead link]
  2. http://epaper.sakshi.com/c/10315084[permanent dead link]
  3. 03-11-2015 సాక్షి పశ్చిమగోదావరి జిల్లా ఎడిషన్ లో పేద కళాకారుడికి 10వేలు ఆర్థిక సహాయం వార్త.
  4. 2016 మార్చి 23 సాక్షి దినపత్రిక పశ్చిమగోదావరి జిల్లా ఎడిషన్ లో బడుగువర్గాలకు 100 ట్రై సైకిల్ పంపిణీ వార్త.

http://www.prajasakti.com/Content/1649941[permanent dead link] http://www.andhrabhoomi.net/content/wg-127 Archived 2016-09-23 at the Wayback Machine http://epaper.eenadu.net/pdf/2016/08/10/20160810r_001125001.jpg[permanent dead link] http://epaper.prabhanews.com/c/12376851[permanent dead link] http://epaper.sakshi.com/c/12376966[permanent dead link] http://epaper.sakshi.com/c/12377012[permanent dead link] http://epaper.andhrajyothy.com/c/12473999[permanent dead link] http://epaper.prabhanews.com/c/12477406[permanent dead link] http://epaper.eenadu.net/pdf/2016/08/14/20160814b_011125026.jpg[permanent dead link] https://www.facebook.com/surampudi.kamesh/videos/1074305165982168/