సూరారెడ్డిపాలెం
స్వరూపం
సూరారెడ్డిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°24′46.26″N 80°2′54.10″E / 15.4128500°N 80.0483611°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | టంగుటూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523286 |
సూరారెడ్డిపాలెం,ప్రకాశం జిల్లా,టంగుటూరు మండలంలో గల ఒక రెవెన్యూయేతర గ్రామం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]ప్రాథమిక పాఠశాల.
రవాణా సౌకర్యాలు
[మార్చు]- ప్రస్తుతం గ్రామంలో రైల్వే స్టేషను ఉంది. చీమకుర్తి నుండి మద్రాసు పోర్టుకి ఇక్కడినుంచి గ్రానైట్ రాయిని ఎగుమతి చేస్తారు.
- ఈ గ్రామం వద్ద రైలు వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వంతెన వలన కొత్తపట్నం మండలానికి చెందిన 30,000 మందికి లబ్ధి చేకూరుచున్నది. ఈ రైలు వంతెన వలన, కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, మదనూరు వైపు నుండి సూరారెడ్డిపాలెం, టంగుటూరు, ఒంగోలు వచ్చే ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. గ్రానైటు వాహనాల రద్దీ నుండి ఉపశమనం కలుగుతుంది.
గ్రామ పంచాయితీ
[మార్చు]గ్రామంలో పంచాయితీ కార్యాలయం ఉంది.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |