Jump to content

సూరి (2001 సినిమా)

వికీపీడియా నుండి
సూరి
దర్శకత్వం'ఎడిటర్' శంకర్
నిర్మాతఎస్.టి. రెడ్డి
తారాగణంజె. డి. చక్రవర్తి
ప్రియాంక త్రివేది
ఛాయాగ్రహణంఅరుణ్
కూర్పు'ఎడిటర్' శంకర్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
రవీంద్ర ఆర్ట్స్
విడుదల తేదీ
2001
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సూరి, 2001లో విడుదలైన తెలుగు సినిమా.[1] రవీంద్ర ఆర్ట్స్ బ్యానరులో ఎస్.టి. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు 'ఎడిటర్' శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో జె. డి. చక్రవర్తి, ప్రియాంక త్రివేది ముఖ్య పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2] ఇది దుర్గ పేరుతో హిందీలోకి రీమేక్ చేయబడింది.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎడిటర్ శంకర్
  • సంగీతం: విద్యాసాగర్
  • గీత రచయితలు: కలువ కృష్ణసాయి , సిద్ధార్ద్, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
  • గాయనీ గాయకులు: రమణన్, కె. ఎస్. చిత్ర, దేవన్, మనో, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్, సుజాత మోహన్
  • ఫోటోగ్రఫి: అరుణ్
  • కూర్పు: ఎడిటర్ శంకర్
  • నిర్మాత: ఎస్.టి రెడ్డి
  • నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్స్
  • విడుదల:2001.

పాటలు

[మార్చు]
Untitled

విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.[4][5][6]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మొన్నటిదాకా నేనూ (రచన: కలువసాయి కృష్ణ)"  దేవన్ 5:52
2. "కొట్టు కొట్టు టెంకాయ కొట్టు(రచన: కలువసాయి కృష్ణ)"  మనో 4:24
3. "చిక్కడపల్లి సెంటర్లో (రచన: సిద్ధార్థ్)"  అనురాధ శ్రీరామ్, రమణన్ 4:04
4. "ఏమైయిందో (ఫిమేల్) (రచన: వెన్నెలకంటి)"  కె. ఎస్. చిత్ర 5:06
5. "గుమ్మ సరదాగా (రచన: కలువసాయి కృష్ణ)"  మనో, సుజాత మోహన్ 4:48
6. "సరదా తీరలేదా (రచన: కలువసాయి కృష్ణ)"  ఎస్.పి. బాలు, సుజాత 5:37
7. "ఏమైయిందో (మేల్)"    5:06
29:51

మూలాలు

[మార్చు]
  1. ↑ "Soori 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-14. Retrieved 2021-07-14.
  2. ↑ "Soori (2001)". Indiancine.ma. Retrieved 2021-07-14.
  3. ↑ "Suri Songs Download | Indian Mp3 Songs Download". Frimp3.net. Archived from the original on 2013-03-10. Retrieved 2021-07-14.
  4. ↑ "Soori 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-14. Retrieved 2021-07-14.
  5. ↑ "Soori (2001) Telugu Mp3 Songs Free Download – Naa Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-05-02. Retrieved 2021-07-14.[permanent dead link]
  6. ↑ "Soori Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-03. Archived from the original on 2017-01-12. Retrieved 2021-07-14.

బయటి లింకులు

[మార్చు]