సూరేపల్లి నంద
సూరేపల్లి నంద | |||
తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జూలై 3 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1972 తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
సూరేపల్లి నంద భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సూరేపల్లి నందా 1969లో హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె బీఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎల్ఎల్బీ పూర్తి చేసి 1993 ఆగస్టు 4న హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.[2]
వృత్తి జీవితం
[మార్చు]సూరేపల్లి నందా హైకోర్టులో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాదిగా, కమిటీ సభ్యురాలిగా, పలు జిల్లాల్లో లాయర్ల లీగల్ ఎయిడ్ ప్యానల్లో సభ్యురాలిగా, బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, 2001-04 మధ్య ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, 2010-15 మధ్య కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా, పలు బ్యాంకులు, ఎన్ఐఆర్డీ, మహిళా కమిషన్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా వివిధ హోదాల్లో పని చేసి లో 2021 జూలై 3న హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి అందుకుంది. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[5] సూరేపల్లి నంద 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ Eenadu (24 March 2022). "తపించారు.. సాధించారు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
- ↑ TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Namasthe Telangana, NT News (25 March 2022). "10 మంది న్యాయమూర్తుల ప్రమాణం". Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.
- ↑ EENADU (4 June 2024). "ఒకే రోజు 76 కేసుల్లో తీర్పులు.. జస్టిస్ సూరేపల్లి నంద రికార్డు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.