సూర్యచంద్రులు
సూర్యచంద్రులు (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గుహనాధన్ |
నిర్మాణం | కె.రాఘవ |
తారాగణం | చంద్రమోహన్ , విజయనిర్మల |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సూర్యచంద్రులు 1978 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు చిత్రం. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ నిర్మించిన ఈ సినిమాకు వి.సి.గుహనాథన్ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, విజయనిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- విజయనిర్మల
- కైకాల సత్యనారాయణ
- లత
- ప్రవీణ
- వై.వి.రాజు
- రాజబాబు
- రావు గోపాలరావు
- వెంకట్రావు
- ప్రభాకర్
- జి.వి. నారాయణరావు
- డి.మోహన్
- రాజారెడ్డి
- రాధా ప్రసాద్ రావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.సి. గుహనాథన్
- స్టూడియో: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: కె. రాఘవ;
- ఛాయాగ్రాహకుడు: ఎ.శ్యామసుందరం;
- ఎడిటర్: బాలు;
- స్వరకర్త: రమేష్ నాయుడు;
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జంధ్యాల
- కథ: వి.సి. గుహనాథన్;
- సంభాషణ: జంధ్యాల
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, విజయలక్ష్మి శర్మ, చిత్తరంజన్, రమేష్ నాయుడు
- ఆర్ట్ డైరెక్టర్: కె.ఎల్. ధార్;
- డాన్స్ డైరెక్టర్: తరుణ్ కుమార్, సుశీల
పాటల జాబితా
[మార్చు]1.ఏదో ఏదో ఎంతో చెప్పాలని మనసంతా విప్పాలని, రచన : సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం .శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
2.ఏఇంట ఉన్నాడో రామన్న ఏఇంట వేచిందో సీతమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.విజయలక్ష్మి శర్మ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.ఒకే మనసు రెండు రూపాలుగా ఒకే ఊపిరి రెండు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.గేదెల ఆనంద్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.మల్లెలుపూచే చల్లనివేళ అల్లరి ఊహాలు చెలరేగే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Surya Chandrulu (1978)". Indiancine.ma. Retrieved 2021-05-09.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.