సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ హై స్కూల్
స్వరూపం
సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ హై స్కూల్ | |
---|---|
దస్త్రం:St Aloysius' Anglo-Indian High School logo.png | |
స్థానం | |
Coordinates | 17°41′34″N 83°17′36″E / 17.69278°N 83.29333°E |
సమాచారం | |
రకం | మిషన్ స్కూల్ |
Religious affiliation(s) | రోమన్ కాథలిక్ |
స్థాపన | 1847 |
స్థాపకులు | బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ |
తరగతులు | LKG - 10 |
పరీక్షల బోర్డు | ICSE |
Website | Official Website |
సెయింట్ అలోసియస్ ఆంగ్లో- ఇండియన్ హై స్కూల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక క్రైస్తవ మిషన్ పాఠశాల. ఇది భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనలో 1847 లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీచే స్థాపించబడింది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ యూరోపియన్ సైనికుల పిల్లలకు విద్యను అందించడం కోసం ఈ పాఠశాలను ప్రారంభించారు. నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ ఈ పాఠశాల విద్యార్థి.[1]
గురించి
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల సెయింట్ అలోసియస్. వలసరాజ్యాల కాలంలో చెన్నై, కోల్‌కతా మధ్య ఉన్న ఏకైక ఆంగ్ల మాధ్యమ విద్యా పాఠశాల ఇది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Vizag's oldest School". The Hindu (in ఇంగ్లీష్). 2015-07-27. ISSN 0971-751X. Retrieved 2015-07-15.
- ↑ "History of School". St Aloysius (in ఇంగ్లీష్). 2016-08-17. Archived from the original on 2018-02-14. Retrieved 2016-08-11.