Jump to content

బద్దెపురుగు

వికీపీడియా నుండి
(సెస్టోడా నుండి దారిమార్పు చెందింది)

Cestoda
Taenia saginata
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Cestoda
Orders

Subclass Cestodaria
Amphilinidea
Gyrocotylidea
Subclass Eucestoda
Aporidea
Caryophyllidea
Cyclophyllidea
Diphyllidea
Lecanicephalidea
Litobothridea
Nippotaeniidea
Proteocephalidea
Pseudophyllidea
Spathebothriidea
Tetraphyllidea
Trypanorhyncha

సెస్టోడా జీవులు (లాటిన్ Cestoda) ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినవి. సాధారణంగా వీటిని 'బద్దెపురుగులు' (Tape worms) అంటారు. ఇవి అన్నీ పరాన్న జీవులు.

సాధారణ లక్షణాలు

[మార్చు]
  • శరీర రక్షణ కోసం టెగ్యుమెంట్ అనే సిన్ సీషియల్ అవభాసినితో ఆవరించి ఉంటుంది.
  • శరీరం ప్రోగ్లాటిడ్స్ గా విభజన చెంది (మిధ్యాఖండీభవనం) అపరిపక్వ, పరిపక్వ గ్రీవఖండితాలను కలిగి ఉంటుంది.
  • శరీర పూర్వాంతాన్ని స్కోలెక్స్ అంటారు. దీనికి చూషకాలు, కొక్కెములు ఉంటాయి. ఇవి అతిథేయి శరీరానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
  • జీర్ణవ్యవస్థ లేదు.
  • ద్విలింగ జీవులు.
  • జీవితచరిత్రలో కొక్కేలు గల షట్కంటకి పిండం ఉంటుంది.
  • మిధ్యాఖండీభవనం గల జంతువులలో కొత్త ప్రోగ్లాటిడ్లు శరీర పూర్వభాగం (మెడభాగం) నుంచి ఏర్పడతాయి. (నిజ ఖండీభవనం గల జీవులలో కొత్త ఖండితాలు శరీర పరభాగం నుంచి ఏర్పడతాయి. ఉదా. వానపాము)

పరాన్న జీవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]