సైదాని మా సమాధి
Appearance
సైదాని మా సమాధి | |
---|---|
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
నిర్మించినది | 1883 |
సైదాని మా సమాధి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సమాధి.[1] మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1883లో ఈ సమాధి నిర్మించబడింది.
నిర్మాణం
[మార్చు]1883లో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నయాబ్ అబ్దుల్ హక్ డిలెర్ జంగ్ తన తల్లి హజ్రత్ సైదానీ మా సాహెబా కోసం ఈ సమాధిని నిర్మించాడు. దీని నిర్మాణంలో మెఘల్, కుతుబ్ షాహి శైలిని, తలుపులకు జాలీలను ఉపయోగించారు.[2][3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ LeadWinner. "Dargah Hazrath Saidani-Maa-Saheba". Department of Archaeology and Museums Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 11 ఆగస్టు 2018. Retrieved 19 January 2019.
- ↑ Gowri, C. R. Shanker (2016-11-21). "Hyderabad: Historic tomb lies in utter neglect". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 19 January 2019.
- ↑ "The Hindu Business Line : Tomb of Saidani Ma Saheba". www.thehindubusinessline.com. Retrieved 19 January 2019.