సొగసు చూడతరమా (కీర్తన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సొగసు చూడ తరమా కన్నడ గౌళ రాగంలో త్యాగరాజు తెలుగులో వ్రాసిన కృతి.

సాహిత్యం[1][మార్చు]

సాహిత్యం
పల్లవి సొగసు జూడ తరమా నీ
సొగసు జూడ తరమా
అనుపల్లవి నిగ-నిగమనుచు కపోల యుగముచే మెరయు మోము
చరణం 1 అమరార్చిత పద యుగము- అభయ ప్రద కర యుగము
కమనీయ తను నిన్దిత - కామ కామ రిపు నుత నీ - (సొగసు)
చరణం 2 వర బిమ్బ సమాధరము - వకుళ సుమమ్బులయురము
కర ధృత శర కొదణ్డ మరకతాఙ్గ వరమైన - (సొగసు)
చరణం 3 చిరు నగవులు ముఙ్గురులు - మరి కన్నుల తేట
వర త్యాగరాజ వదనీయయిటువణ్టి- (సొగసు)

సాధారణంగా కనిపించే తేడాలు[మార్చు]

  • పద యుగము, కర యుగము, అధరము,ఉరము, ముంగురులు, తేట - పద యుగమో, కర యుగమో, అధరమో, ఉరమో, నవ్వో, ముంగురులో, తేటో
  • త్యాగరాజ వందనీయ - త్యాగరాజార్చిత వందనీయ

రూపాంతరాలు[మార్చు]

ఈ కీర్తన పదాలు ఎందరో సినీ గేయ రచయితలను ఆకర్షించాయి. ఈ కృతి కొన్ని సినిమాలలో యథాతథంగా కొన్ని చోట్ల రూపాంతరం చెంది కనిపిస్తుంది.

కొన్ని రూపాంతరాలు

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

http://sahityam.net/w/index.php/Sogasu_Jooda[permanent dead link]