సొలారిస్ (నిర్వాహక వ్యవస్థ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సొలారిస్
Aktualne logo Oracle Solaris OS OSos.png
అభివృద్ధికారులుఒరాకిల్ కార్పోరేషన్
ప్రోగ్రామింగ్ భాషసీ, సీ++
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ (System V Release 4)
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంమిశ్రమం ఓపెన్ సోర్స్ / closed source
తొలి విడుదలజూన్ 1992; 27 years ago (1992-06)
ఇటీవల విడుదల11.3[1] / అక్టోబరు 26, 2015; 4 సంవత్సరాలు క్రితం (2015-10-26)
Marketing targetవర్క్‌స్టేషన్, సేవకం
విడుదలైన భాషలుఆంగ్లము
ప్లాట్ ఫారములుSPARC, IA-32 (except Solaris 11), x86-64, PowerPC (Solaris 2.5.1 only)
Kernel విధముమోనోలిథిక్ with dynamically loadable modules
అప్రమేయ అంతర్వర్తిజావా డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా కామన్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా గ్నోమ్
లైెసెన్స్వివిధం
అధికారిక జాలస్థలిwww.oracle.com/solaris

సొలారిస్ అనేది నిజానికి సన్ మైక్రోసిస్టమ్స్ చే అభివృద్ధి చేయబడిన ఒక యునిక్స్ నిర్వాహక వ్యవస్థ. ఇంతకు ముందు సన్ఒయస్ పేరుతో ఉన్న దీనిని 1993లో సొలారిస్ గా పేరుమార్చారు.

చారిత్రాత్మక పరంగా, సొలారిస్ ఒక యాజమాన్య సాఫ్ట్‌వేరుగా అభివృద్ధి చేయబడింది. కాని జూన్ 2005లో, సన్ మైక్రోసిస్టమ్స్ చాలా వరకూ కోడును కామన్ డెవలప్‌మెంట్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ క్రింద విడుదల చేసి, ఓపెన్‌సొలారిస్ ఓపెన్ సోర్స్ ప్రోజెక్టును స్థాపించింది.

ఓపెన్ సోలారిస్ పరియోజనతో, సాఫ్ట్‌వేర్ చుట్టూ డెవలపర్ మరియు వాడుకరుల సమాజాన్ని సన్ నిర్మించాలనుకుంది. జనవరి 2010లో, సన్ మైక్రోసిస్టమ్సును అధికారికంగా స్వాధీనం చేసుకున్న తరువాత, ఓపెన్ సొలారిస్ పంపిణీని మరియు దాని అభివృద్ధి నమూనాను నిలిపివేయాలని ఒరాకిల్ నిర్ణయించుకుంది. ఆగస్టు 2010లో, సొలారిస్ కెర్నెల్ సోర్సు కోడుకు బహిరంగ నవీకరణలను అందించడం ఒరాకిల్ నిలిపివేసింది. తరువాత సొలారిస్ 11ను క్లోజుడ్ సోర్స్ యాజమాన్య నిర్వాహక వ్యవస్థగా మార్చివేసింది.

చరిత్ర[మార్చు]

1987లో, విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యునిక్స్ రూపాలను(బీయస్డీ, సిస్టం ఫైవ్ మరియు క్సెనిక్స్) విలీనం చేయుటకు పరస్పర సహకారంతో ఒక పరియోజనపై పనిచేస్తున్నట్లు ఎటి & టి కార్పోరేషన్ మరియు సన్ సంస్థలు వారు ప్రకటించాయి. ఈ పరియోజన ఫలితమే యునిక్స్ సిస్టమ్ V రిలీజ్ (ఎస్‌వీఆర్4).

References[మార్చు]

  1. "Oracle Announces Availability of Oracle Solaris 11.3". October 26, 2015. Retrieved October 28, 2015. Cite web requires |website= (help)