సోనార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనార్ యంత్రం
యాక్టివ్ సోనార్ యొక్క సూత్రం

సోనార్ (SOund Navigation And Ranging - Sonar) అనేది ప్రతిధ్వనుల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుల జాడ తెలుసుకొనుటకు ఉపయోగించు యంత్రము. ఈ యంత్రంతో సముద్రాలలో జలాంతర్గత ధ్వని తరంగాలను ఉపయోగించి ఇతర వస్తువులు కనుగొంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సోనార్&oldid=2952170" నుండి వెలికితీశారు