సోనియా బలానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనియా బలానీ
జననం
పౌరసత్వంభారతీయురాలు
వృత్తిమోడల్, నటి

సోనియా బలానీ భారతీయ మోడల్, నటి.[1][2][3] బాలీవుడ్ చిత్రాలైన తుమ్ బిన్ 2, [4] బజార్ అలాగే టెలివిజన్ షోలు బడే అచ్చే లాగ్తే హై, తూ మేరా హీరో, డిటెక్టివ్ దీదీలలో ఆమె పాత్రలకు ప్రసిద్ధి చెందింది.

గత దశాబ్ద కాలంగా సోనియా కృషి, అంకితభావం 2023 మేలో వచ్చిన ది కేరళ స్టోరీ విజయంతో ఫలించాయి. ఇండియాలో విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ది కేరళ స్టోరీలో ఆసిఫా పాత్రను ఆమె పోషించిన తీరు గమనార్హం.[5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
  • గుర్‌ప్రీత్‌గా తుమ్ బిన్ 2 (2016)
  • అమ్నా అహ్మద్‌గా బజార్ (2018).
  • ఆసిఫాగా ది కేరళ స్టోరీ (2023)

టెలివిజన్

[మార్చు]
  • బడే అచ్చే లాగ్తే హై (సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్)
  • టాపర్ ఆఫ్ ది ఇయర్ (ఛానల్ V)
  • తూ మేరా హీరో (స్టార్ ప్లస్)
  • డిటెక్టివ్ దీదీ (జీ టీవీ).

వెబ్ సిరీస్

[మార్చు]
  • భోపాల్ టు వేగాస్ (డిస్నీ+ హాట్‌స్టార్)

మూలాలు

[మార్చు]
  1. "Sonia Balani isn't chubby anymore - Times of India". The Times of India. Retrieved 2018-09-08.
  2. "Sonia Balani's 'DDLJ' connection". Jagran Post. Retrieved 2018-09-08.
  3. "Sonia Balani makes the most of free time". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2015-01-25. Retrieved 2018-09-08.
  4. "Sonia Balani to make Bollywood debut?!". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 2016-06-04. Retrieved 2018-09-08.
  5. "In pics: The Kerala Story star Sonia Balani's journey from television to Bollywood". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.