Jump to content

సోల్డరింగ్ ఐరన్

వికీపీడియా నుండి
ఎలక్ట్రిక్ సాల్డరింగ్ ఐరన్
గ్యాస్-ఫైర్డ్ సాల్డరింగ్ ఐరన్
సాల్డర్ చుట్ట. 1.6mm.

సోల్డరింగ్ ఐరన్ (ఆంగ్లం: Soldering iron) అనేది సోల్డరింగ్ ప్రక్రియలో సోల్డర్ తో కలిపి లోహం ముక్కలను అతుకుటకు ఉపయోగించు ఒక పరికరం. సోల్డరింగ్ ఐరన్ లను ప్రధానంగా సర్క్యూట్ బోర్డులలోని ఎలక్ట్రానిక్ భాగాలను అతుకుటకు ఉపయోగిస్తారు, అయితే నగలను అతుకుట వంటి ఇతర పనులలో కూడా ఉపయోగించవచ్చు.