సోహిని పాల్
స్వరూపం
సోహిని పాల్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | తపస్ పాల్ (తండ్రి) నందిని పాల్ (తల్లి) |
సోహిని పాల్ (జననం 1986 డిసెంబరు 31), [1] బెంగాలీ సినిమా నటి.
జననం
[మార్చు]సోహిని 1986, డిసెంబరు 31న తపస్ పాల్ - నందిని పాల్ దంపతులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జన్మించింది.[2]
సినిమారంగం
[మార్చు]సోహిని లక్ష్మీపత్ సింఘానియా అకాడమీలో 12వ తరగతి చదువుతున్నపుడు 2004లో అంజన్ దత్ దర్శకత్వం వహించిన బో బ్యారక్స్ ఫర్ఎవర్ అనే ఇంగ్లీష్ సినిమాలో తొలిసారిగా నటించింది.[3][4] ఆ తర్వాత 2009లో కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన జాక్‌పాట్ సినిమాలో, సలీల్‌మోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఏక్తి మేయే తమాషి సినిమాలో జిషు సేన్‌గుప్తా సరసన నటించింది.
సినిమాలు
[మార్చు]- బో బ్యారక్స్ ఫరెవర్ (2004) -- సాలీ
- జాక్‌పాట్ (2009) -- మిథు దత్తా
- ఏక్తి మే తమషి (2009)
- ఆటోగ్రాఫ్ (2010) -- అహోనా దాస్‌గుప్తా
- హమ్ తుమ్ దుష్మన్ దుష్మన్ (2015)
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015-17 | చిడియా ఘర్ | వివిధ పాత్రలు | సోనీ సబ్ టివి | వివిధ ఎపిసోడ్‌లు |
2018 | పార్టనర్స్ (2017 TV సిరీస్) | శ్రీమతి దివ్య | సోనీ సబ్ టివి | ఎపిసోడ్‌లు (7- 2018 ఫిబ్రవరి 8) |
2018 | ఆప్ కే ఆ జానే సే | సపోర్టింగ్ రోల్ | జీ టీవీ |
మూలాలు
[మార్చు]- ↑ "Tollywood top girls on the go, at a glance". The Telegraph (Kolkata). Calcutta, India. 4 September 2004. Archived from the original on 17 June 2018. Retrieved 2022-03-25.
- ↑ "Ten Questions - Sohini Pal". The Telegraph (Kolkata). Calcutta, India: www.telegraphindia.com. 21 October 2008. Retrieved 2022-03-25.
- ↑ Sengupta, Reshmi (13 December 2004). "The Telegraph - Calcutta : Metro". Calcutta, India: www.telegraphindia.com. Retrieved 2022-03-25.
- ↑ Mukherjee, Amrita (27 January 2004). "Sohini has a pal in her baba-Calcutta Times-Cities-The Times of India". indiatimes.com. Retrieved 2022-03-25.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సోహిని పాల్ పేజీ