సౌందర్య రజినీకాంత్
Jump to navigation
Jump to search
సౌందర్య రజినీకాంత్ | |
---|---|
జననం | 1984 సెప్టెంబరు 20 |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రజనీకాంత్ లతా రజనీకాంత్ |
సౌందర్య రజినీకాంత్ (జననం 1984 సెప్టెంబరు 20) [3][4] భారతీయ గ్రాఫిక్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలు. ఎక్కువగా తమిళ సినీ రంగంలో పనిచేసింది సౌందర్య. ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య. ఆమె అసలు పేరు షకు బాయ్ రావ్ గైక్వాడ్. ఓచెర్ పిక్చర్ ప్రొడక్షన్స్ అనే సంస్థకు ఆమె వ్యవస్థాపకురాలు, యజమాని. సినిమాల్లో గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది సౌందర్య. ఆమె మొదట్లో తన తండ్రి రజనీకాంత్ నటించిన సినిమాలకు టైటిల్ గ్రాఫిక్స్ చేసేది. 2010లో గోవా సినిమాతో ఆమె ప్రముఖ నిర్మాతగా ప్రసిద్ధి చెందింది. విక్రమసింహ సినిమాతో ఆమె దర్శకురాలిగా కూడా మారింది. [3]
మూలాలు
[మార్చు]- ↑ Gupta, Priya (12 September 2013). "Rajinikanth is extremely persistent". The Times of India. Retrieved 28 September 2016.
- ↑ "My mom is the boss: Soundarya Rajnikanth Ashwin". The Times of India. 12 September 2013. Retrieved 4 March 2014.
- ↑ 3.0 3.1 Gupta, Priya (12 September 2013). "Rajinikanth is extremely persistent". The Times of India. Retrieved 28 September 2016.
- ↑ "Soundarya.R.Ashwin Twitter profile". Twitter. Retrieved 21 April 2013.