సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం
స్వరూపం
స్కోర్ స్టేడియం | |
Full name | సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం |
---|---|
Former names | సెరా స్టేడియం, ఎకార్ స్టేడియం |
Location | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Owner | సౌత్ కోస్ట్ రైల్వే |
Operator | సౌత్ కోస్ట్ రైల్వే |
Capacity | n/a |
Construction | |
Broke ground | 1964 |
Opened | 1964 |
Renovated | 2018 |
Website | |
Cricinfo |
సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న స్టేడియం. ఫుట్‌బాల్, క్రికెట్, ఇతర క్రీడల మ్యాచ్‌లను నిర్వహించడానికి ఈ స్టేడియంను ఉపయోగిస్తారు.
చరిత్ర
[మార్చు]1964లో ఆంధ్రా - హైదరాబాద్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినపుడు ఈ స్టేడియం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను నిర్వహించింది.[1][2] ఇందులో మరో ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు జరిగాయి. చివరిసారిగా 1997/98 రంజీ ట్రోఫీలో ఆంధ్రా-గోవా క్రికెట్ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది.
1997 నుండి 2002 వరకు ఈ స్టేడియంలో ఆరు లిస్ట్ ఎ మ్యాచ్‌లు కూడా జరిగాయి. అప్పటి నుండి ఈ స్టేడియం ఫస్ట్-క్లాస్ కాని మ్యాచ్‌లను నిర్వహించింది.[3]