స్కూప్
స్వరూపం
స్కూప్ | |
---|---|
జానర్ | క్రైమ్ డ్రామా |
సృష్టికర్త | హన్సల్ మెహతా మృణ్మయీ లాగూ వైకుల్ |
ఆధారంగా | బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా: జిగ్నా వోరా రచించిన మై డేస్ ఇన్ ప్రిజన్ |
రచయిత | మృణ్మయీ లాగూ వైకుల్ మీరట్ త్రివేది మాటలు: కరణ్ వ్యాస్ |
ఛాయాగ్రహణం | అను సింగ్ చౌదరి |
దర్శకత్వం | హన్సల్ మెహతా |
తారాగణం |
|
సంగీతం | అచింత్ ఠక్కర్ |
సంగీతం | అచింత్ ఠక్కర్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 6 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers | సరితా పాటిల్ దీక్షా జ్యోతే రౌత్రే |
ఛాయాగ్రహణం | ప్రథమ్ మెహతా |
ఎడిటర్ | అమితేష్ ముఖర్జీ |
నిడివి | 52–71 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
వాస్తవ విడుదల | 2 జూన్ 2023 |
స్కూప్ 2023లో హిందీలో విడుదలైన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్.యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హన్సల్ మెహతా, మృణ్మయీ లగూ వైకుల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. కరిష్మా తన్నా, మహ్మద్ జీషన్ అయ్యూబ్, హర్మాన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జూన్ 02న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- కరిష్మా తన్నా - జాగృతి పాఠక్, సీనియర్ క్రైమ్ రిపోర్టర్ & డిప్యూటీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఈస్టర్న్ ఏజ్
- మహమ్మద్ జీషన్ అయ్యూబ్- ఇమ్రాన్ సిద్ధిఖీ, ఈస్టర్న్ ఏజ్ ఎడిటర్-ఇన్-చీఫ్
- ప్రోసెన్‌జిత్ ఛటర్జీ - జైదేబ్ సేన్, న్యూస్ డేలో ఇన్వెస్టిగేషన్స్ హెడ్
- హర్మాన్ బవేజా - జాయింట్ కమిషనర్ అఫ్ పోలీస్ హర్షవర్ధన్ ష్రాఫ్
- తన్నిష్ఠ ఛటర్జీ - లీనా ప్రధాన్, సిటీ మిర్రర్ ఎడిటర్-ఇన్-చీఫ్
- ఇనాయత్ సూద్ - దీపా చంద్ర
- దేవెన్ భోజని - మామా, జాగృతి మేన మామ
- శిఖా తల్సానియా - విద్యా చౌదరి బిష్త్ అలియాస్ 'సాధ్వి మా'
- తన్మయ్ ధనానియా - పుష్కర్ మోహన్
- సనత్ వ్యాస్గా
- ఇరా దూబే - అనితా మోహన్
- ఇషిత్తా అరుణ్ - నెల్లీ సిద్ధిఖీ
- అమర్ ఉపాధ్యాయ్ - సుమీత్
- అయాజ్ ఖాన్ - బ్రిజ్
- పుబాలి సన్యాల్ -షోమా సేన్, జైదేబ్ సేన్ భార్య
- పంకజ్ విష్ణు
- రవీష్ దేశాయ్ - అడ్వకేట్, జాగృతి పాఠక్ తరపు న్యాయవాది భవేష్ దేశాయ్
- నినాద్ కామత్ - జగ్మోహన్ గుహ
- అసీమ్ హట్టంగడి - సందీప్ నార్వేకర్
- మానసి రాచ్ - నేహా గుప్తా, ఇండియా నౌ ఛానెల్‌లో న్యూస్ రీడర్
- డానిష్ సైత్ - సుశాంత్, AB TV ఛానెల్‌లో న్యూస్ రీడర్
- ప్రతీక్ గాంధీ - మ్యాన్ ఆన్ రోడ్
- శ్రేయా గుప్తో - రూపాలి
- మెహుల్ కజారియా - దర్శన్, జాగృతి మాజీ భర్త
- మల్హర్ థాకర్ - అజితేష్ భట్, జాగృతి ప్రియుడు
- తేజస్విని కొల్హాపురే - ఛాయా గదా అలియాస్ 'రంభ మా'
- స్వరూప ఘోష్ - ఉషాదేవి
- దర్శన్ దవే - రమేష్ మాలిక్, ఏటీఎస్ చీఫ్
- చిరాగ్ వోహ్రా - ఏసీపీ మహానందే
- అలేఖ్ సంగల్
- జైమిని పాఠక్ - న్యాయవాది చింతన్ వశిష్ట్, సీనియర్ డిఫెన్స్ లాయర్
- అతుల్ కాలే - దల్వీ జీ, సీనియర్ రిపోర్టర్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.