స్క్రీన్‌కాస్ట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
An example of screencasting: A video showing how to change a photo using "levels" in GIMP.

స్క్రీన్‌కాస్ట్ అనగా కంప్యూటర్ స్క్రీన్ అవుట్‌పుట్ యొక్క డిజిటల్ రికార్డింగ్, ఇది వీడియో స్క్రీన్ క్యాప్చర్ గా కూడా పిలవబడుతుంది, ఇది తరచుగా ఆడియో వృత్తాంతమును కలిగి వుంటుంది. ఈ స్క్రీన్‌కాస్ట్ పదం సంబంధమున్న స్క్రీన్‌షాట్ పదంతో పోలికను కలిగివుంటుంది. స్క్రీన్‌షాట్ అనేది కంప్యూటర్ స్క్రీన్ యొక్క సింగిల్ చిత్రాన్ని ఉత్పత్తి చేయుటకు ఉపయోగింపబడుతుంది. కానీ స్క్రీన్‌కాస్ట్ అనేది స్క్రీన్ పై ఎంచుకున్న ప్రదేశంలో కదిలే ప్రతి కదలికను ఆడియో వ్యాఖ్యానంతో పాటుగా మూవీలా రికార్డు చేస్తుంది.

మూలాలు[మార్చు]