స్క్రీన్‌షాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్క్రీన్‌షాట్, స్క్రీన్ కాప్చర్, లేదా స్క్రీన్ డంప్[1] అనగా ఉపయోగిస్తున్న మానిటర్, టెలివిజన్, లేదా ఇతర దృశ్య అవుట్‌పుట్ పరికరం మీద ప్రదర్శించబడుతున్న కనిపించే అంశాలను రికార్డ్ చేయడానికి ఒక వ్యక్తిచే తీయబడిన చిత్రం. సాధారణంగా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లేదా కంప్యూటర్ లోని సాఫ్ట్‌వేర్ ను అమలు చేయటం ద్వారా తీయబడిన ఒక డిజిటల్ చిత్రం. 1980లో కంప్యూటర్ ఆపరేటింగ్ వ్యవస్థలు స్క్రీన్‌షాట్ సంగ్రాహకం కోసం అంతర్నిర్మిత కార్యాచరణ కలిగియున్నవి సార్వత్రికం కాదు.

విండోస్[మార్చు]

Screenshot of Inkscape 0.47 running on Windows 7

విండోస్ లో PrtScr 'కీ' ని నొక్కి చిత్రాన్ని కాపీ చేయతగిన ఫైలులో ఉదాహరణకు ఒపెన్ చేయబడిన ఎంఎస్‌వార్డ్, పెయింట్ ఫైళ్ల వంటి వాటిలో పేస్టు చేయడం ద్వారా డెస్క్‌టాప్ పై కనిపిస్తున్నదంతా ఆ ఫైళ్లలో పేస్ట్ అవుతుంది, అయితే Alt+PrtScr యాక్టివ్ విండోను మాత్రమే సంగ్రహిస్తుంది. కాని మౌస్ కర్సర్ స్క్రీన్‌షాట్ లో సంగ్రహం కాదు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]