స్టూ రాబర్ట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టువర్ట్ రాబర్ట్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టువర్ట్ జేమ్స్ రాబర్ట్స్
పుట్టిన తేదీ (1965-03-22) 1965 మార్చి 22 (వయసు 59)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి పాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 65)1990 1 March - India తో
చివరి వన్‌డే1990 2 November - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ ODI FC LA
మ్యాచ్‌లు 2 63 32
చేసిన పరుగులు 1 629 49
బ్యాటింగు సగటు 11.64 6.12
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 1* 55 12
వేసిన బంతులు 42 10,680 1,373
వికెట్లు 0 203 41
బౌలింగు సగటు 29.56 22.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/56 5/39
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 16/– 4/–
మూలం: Cricinfo, 2017 10 May

స్టువర్ట్ జేమ్స్ రాబర్ట్స్ (జననం 1965, మార్చి 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

స్టువర్ట్ జేమ్స్ రాబర్ట్స్ 1965 మార్చి 22న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1990లో రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Stu Roberts Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "Stu Roberts Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "NZ vs IND, Rothmans Cup Triangular Series 1989/90, 1st Match at Dunedin, March 01, 1990 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.

బయటి లింకులు[మార్చు]