స్టైరీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Styrene
Styrene
పేర్లు
Preferred IUPAC name
Ethenylbenzene[1]
ఇతర పేర్లు
Styrene[1]
Vinylbenzene
Phenylethene
Phenylethylene
Cinnamene
Styrol
Diarex HF 77
Styrolene
Styropol
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [100-42-5]
పబ్ కెమ్ 7501
కెగ్ C07083
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:27452
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య WL3675000
SMILES c1ccccc1C=C
ధర్మములు
C8H8
మోలార్ ద్రవ్యరాశి 104.15 g/mol
స్వరూపం colorless oily liquid
వాసన sweet, floral[2]
సాంద్రత 0.909 g/cm3
ద్రవీభవన స్థానం −30 °C (−22 °F; 243 K)
బాష్పీభవన స్థానం 145 °C (293 °F; 418 K)
0.03% (20°C)[2]
log P 2.70 [3]
బాష్ప పీడనం 5 mmHg (20°C)[2]
అయస్కాంత ససెప్టిబిలిటి −6.82×10−5 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 1.5469
స్నిగ్ధత 0.762 cP at 20 °C
నిర్మాణం
ద్విధృవ చలనం
0.13 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు flammable, toxic, probably carcinogenic
భద్రత సమాచార పత్రము MSDS
R-పదబంధాలు R10 R36
S-పదబంధాలు S38 మూస:S20 మూస:S23
జ్వలన స్థానం {{{value}}}
విస్ఫోటక పరిమితులు 0.9%-6.8%[2]
Lethal dose or concentration (LD, LC):
2194 ppm (mouse, 4 hr)
5543 ppm (rat, 4 hr)[4]
10,000 ppm (human, 30 min)
2771 ppm (rat, 4 hr)[4]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 100 ppm C 200 ppm 600 ppm (5-minute maximum peak in any 3 hours)[2]
REL (Recommended)
TWA 50 ppm (215 mg/m3) ST 100 ppm (425 mg/m3)[2]
IDLH (Immediate danger)
700 ppm[2]
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

స్టైరీన్ ప్రధానంగా సింథటిక్ రసాయనం. దీనిని వినైల్బెంజీన్ Vinylbenzene , ఇథినైల్బెంజీన్ Ethenylbenzene , సిన్నమెన్ Cinnamene లేదా ఫినైల్థైలీన్ అని కూడా అంటారు. ఇది C6H5CH = CH2 అనే రసాయన ఫార్ములా కలిగిన సేంద్రియ సమ్మేళనం ద్రవరూపంలో ఉంటే చాలా తొందరగా ఆవిరవుతుంది. నీటిలో కరగదు.ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో వాడతారు.అధిక సాంద్రతలు తక్కువ ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉన్నప్పటికీ. స్టైరీన్ పాలీస్టైరీన్ ఇంకా అనేక కోపాలిమర్స్ కు పూర్వగామిగా ఉంటుంది. స్టైరీన్ ని ముడిసరుకుగా పాలిస్టీరిన్ ను తయారు చేస్తారు రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. దీనికి మండే స్వభావం కూడా ఉంటుంది. డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.

ఆరోగ్య ప్రభావాలు

[మార్చు]

ఈ వాయువును పీల్చుకున్నపుడు అది వూపిరితిత్తులలోకి ప్రవేశించాక శరీరానికి అక్సిజన్ అందకుండా చేస్తుంది. ముఖ్యంగా మెదడుకు అవసరమయిన మోతాదులో ఆక్సిజన్ అందనపుడు మనిషి అపస్మారక స్థితిలోకి జారుకుంటారు కొన్ని సార్లు ప్రాణాలు పోవచ్చు ఈ వాయువు పీలిచ్చినప్పుడు అది గోంతులోని మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది.దీనిప్రభావం సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఎక్కవ మోతాదులో పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి వస్తున్నట్లు ఉంటుంది సరి అయిన ప్రాణవాయువు అందక స్పృహ కోల్పోతారు. ఈ గ్యాస్ ను పీల్చడం వల్ల తలనొప్పి.వినికిడి సమస్య .నీరసం. కళ్ల మంటలు వంటివి కనిపిస్తాయి ఎక్కువ సేపు ఈ వాయువుకు పీలిస్తే నరాల, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయి.ఈ స్టైరిన్ వలన కాన్సర్ రావటానికి అవకాశం వున్నది Lymphohematopoietic క్యాన్సర్లు అంటే leukemia, lymphoma కలిగించడంతోపాటు తెల్ల రక్తకణాల జన్యుపదార్థాన్ని దెబ్బతీస్తుంది. పాంక్రియాస్, ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా ఈ గ్యాస్ తెస్తుందనేందుకు కూాదా ఆధారాలున్నాయి.స్టైరీన్ ని ఒక "తెలిసిన కార్సినోజెన్ " గా పేర్కొంటారు.యు.ఎస్. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఇపిఎ) స్టైరీన్ ను "జీర్ణ వాహిక, కిడ్నీ,, శ్వాసవ్యవస్థకు ఒక అనుమానిత టాక్సిన్" గా అభివర్ణించింది.

ఎల్జీ పాలిమర్స్‌ లో ప్రమాదం

[మార్చు]

గురువారం మే 7 2020 న విశాఖ నగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది[5]. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్‌ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Front Matter". Nomenclature of Organic Chemistry: IUPAC Recommendations and Preferred Names 2013 (Blue Book). Cambridge: Royal Society of Chemistry. 2014. pp. P001–P004. doi:10.1039/9781849733069-FP001. ISBN 978-0-85404-182-4.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0571". National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. "Styrene_msds".
  4. 4.0 4.1 "Styrene". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  5. "స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం". m.eenadu.net. Archived from the original on 2020-11-23. Retrieved 2020-05-07.
"https://te.wikipedia.org/w/index.php?title=స్టైరీన్&oldid=3488239" నుండి వెలికితీశారు