స్త్రీ గౌరవం
Jump to navigation
Jump to search
స్త్రీ గౌరవం (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎస్.దేవదాస్ |
---|---|
తారాగణం | కృష్ణంరాజు , దేవిక |
నిర్మాణ సంస్థ | చక్రవర్తి చిత్ర |
భాష | తెలుగు |
స్త్రీ గౌరవం మార్చి 21, 1974న విడుదలైన తెలుగు సినిమా. రాధా మాధవ్ మూవీస్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు ఎస్.ఎస్.దేవదాస్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, దేవిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వి.కుమార్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- కృష్ణం రాజు,
- దేవిక,
- వెన్నిరాడై నిర్మల,
- చంద్రమోహన్ (తెలుగు నటుడు),
- రాజబాబు,
- ఎం. ప్రభాకర్ రెడ్డి,
- అల్లు రామలింగయ్య,
- పొట్టి ప్రసాద్,
- జి.ఎన్. స్వామి,
- రామచంద్రరావు,
- మలేషియా మహాలింగం,
- జి. రామకృష్ణ,
- హలం,
- ఝాన్సీ,
- సువర్ణ,
- సంధ్యారాణి,
- సూర్య కళా,
- పండరీబాయి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టూడియో: రాధా మాధవ్ మూవీస్
- సినిమాటోగ్రాఫర్: ఎం. కృష్ణ స్వామి;
- స్వరకర్త: వి.కుమార్;
- సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- సమర్పణ: దేవిక;
- కథ: ఆర్.ఎమ్. కలైజ్ఞానం;
- స్క్రీన్ ప్లే: ఎస్.ఎస్.దేవదాస్;
- సంభాషణ: సముద్రాల జూనియర్
- గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, స్వర్ణ
- ఆర్ట్ డైరెక్టర్: అనంతరం;
- నృత్య దర్శకుడు: సుందరం, మదురై రాము
పాటల జాబితా
[మార్చు]1.అమ్మ మనసేంత కమ్మనిదో ఆమె కలలెంత విలువైనవో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, పులపాక సుశీల
2.ఏ గాజుల సవ్వడి విన్నా నీ నవ్వులే అనుకున్నా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.నీ సోకు చూశామే బుల్లెమ్మా వేశమ్ము బాగుందే, రచన:కొసరాజు రాఘవయ్య, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణ
4.పాప చిన్నిపాప పదహారేళ్ళ పసిపాప నిదురపో నీవు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Sthree Gowravam (1974)". Indiancine.ma. Retrieved 2023-04-21.
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.