స్నేహమేరా జీవితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్నేహమేరా జీవితం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం రాఘవనీడు,
ప్రభ ,
గిరిబాబు
సంగీతం రోహిణి చంద్ర
నిర్మాణ సంస్థ ఎస్.పి. ఫిల్మ్స్
భాష తెలుగు

స్నేహమేరా జీవితం 1980 జూన్ 28న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.ఫిలిమ్స్ బ్యానర్ కింద కె.పి.పి.చౌదరి నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించగా, రోహిణీ చంద్ర సంగీతాన్ని సమకూర్చాడు. [1]

మూలాలు[మార్చు]

  1. "Snehamera Jeevitham (1980)". Indiancine.ma. Retrieved 2022-11-13.