స్పెషల్ ఆప్స్ 1.5 (ది హిమ్మత్ స్టోరీ)
స్వరూపం
| స్పెషల్ ఆప్స్ 1.5 (ది హిమ్మత్ స్టోరీ) | |
|---|---|
| సృష్టికర్త | నీరజ్ పాండే |
| రచయిత |
|
| దర్శకత్వం |
|
| తారాగణం |
|
| స్వరకర్త | అద్వైత్ నెమలేకర్ |
| దేశం | |
| అసలు భాష | హిందీ |
| సిరీస్‌లు | సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 4 (ఎపిసోడ్ల జాబితా) |
| నిర్మాణం | |
| నిర్మాత | శీతల్ భాటియా |
| నిర్మాణ స్థానాలు | ఇండియా , యుక్రెయిన్ |
| సినిమాటోగ్రఫీ |
|
| సంపాదకుడు | ప్రవీణ్ కథికులోత్ |
| నిడివి | 34-51 నిమిషాలు |
| నిర్మాణ సంస్థ | ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ |
| పంపిణీదారు | స్టార్ ఇండియా |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
| అసలు విడుదల | 12 నవంబర్ 2021 |
| కాలక్రమం | |
| సంబంధిత కార్యక్రమాలు | స్పెషల్ ఆప్స్ |
స్పెషల్ ఆప్స్ 1.5 (ది హిమ్మత్ స్టోరీ) 2021లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ బ్యానర్ పై శీతల్ భాటియా నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. కేకే మీనన్, ఆఫ్తాబ్ శివదాసాని, గౌతమీ కపూర్, ఆదిల్ ఖాన్, వినయ్ పాఠక్, ఐశ్వర్య సుస్మిత ప్రధాన పాత్రల్లోనటించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 12 నవంబర్ 2021న విడుదలైంది.
కథ
[మార్చు]హిమ్మత్ సింగ్(కేకే మీనన్) కు అత్యంత సన్నిహితుడైన అబ్బాస్(వినయ్ పాఠక్)ను పిలిచి హిమ్మత్ సింగ్ రహస్యాల గురించి అడుగుతారు. అప్పుడు 2001 పార్లమెంట్ దాడుల తర్వాత హిమ్మత్ సింగ్ చేసిన ఒక ఆపరేషన్ వివరాలు బయటకు వస్తాయి. ఆ ఆపరేషన్ ఏంటి ? అందులో హిమ్మత్ ఏం కోల్పోయాడు? ఒకప్పటి హిమ్మత్ సింగ్ ఫవర్‌ఫుల్ ఆఫిసర్ హిమ్మత్ సింగ్‌గా ఎలా మారాడు? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- కే.కే. మీనన్ [2]
- ఆఫ్తాబ్ శివదాసాని
- గౌతమీ కపూర్
- ఆదిల్ ఖాన్
- వినయ్ పాఠక్
- ఐశ్వర్య సుస్మిత
- కరణ్ టాకర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫ్రైడే స్టోరీ టెల్లర్స్
- నిర్మాత: శీతల్ భాటియా
- కథ, స్క్రీన్‌ప్లే:
- దర్శకత్వం: నీరజ్ పాండే, శివమ్ నాయర్
- సంగీతం: అద్వైత్ నెమలేకర్
- సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే
అరవింద్ సింగ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 November 2021). "'స్పెషల్ ఆప్స్ 1.5' సిరీస్ రివ్యూ". Archived from the original on 2021-11-14. Retrieved 20 November 2021.
- ↑ Republic World (12 November 2021). "Special Ops 1.5 Twitter review: Fans hail Kay Kay Menon's trailblazing act as Himmat Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-12. Retrieved 20 November 2021.