కరణ్ టాకర్
Jump to navigation
Jump to search
కరణ్ టాకర్ | |
---|---|
జననం | 11 మే 1986[1] |
వృత్తి |
|
కరణ్ టాకర్ (జననం 1986 మే 11) భారతదేశానికి చెందిన నటుడు, మోడల్, హోస్ట్. ఆయన 2014లో కలర్స్ టీవీలో వచ్చిన ఝలక్ దిఖ్లా జా 7లో పాల్గొన్నాడు.
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2009–2010 | లవ్ నే మిలా ది జోడి | సమీర్ సక్సేనా | [2] | |
2010–2011 | రంగ్ బదల్తీ ఓధాని | శంతను ఖండేల్వాల్ | [2] | |
2011–2013 | ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై | వీరేన్ సింగ్ వధేరా | ||
2011 | ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? | కరణ్ టాకర్ | అతిథి | |
2012 | పునర్ వివాహ | |||
తేరీ మేరీ లవ్ స్టోరీస్ | అతిథి | |||
2013 | ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా | |||
2014 | ఝలక్ దిఖ్లా జా 7 | పోటీదారు | 1వ రన్నరప్ | |
హల్లా బోల్ | హోస్ట్ | |||
కౌన్ బనేగా కరోడ్పతి 8 | కరణ్ టాకర్ | అతిథి | [3] | |
బాక్స్ క్రికెట్ లీగ్ | పోటీదారు | |||
2015 | ఫరా కి దావత్ | [4] | ||
కిల్లర్ కరోకే అట్కా తో లట్కా | [5] | |||
ఇండియాస్ గాట్ టాలెంట్ | [6] | |||
ది వాయిస్ | హోస్ట్ | [7] | ||
స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్స్ 13 | కరణ్ టాకర్ | అతిథి | [8] | |
సరోజిని - ఏక్ నయీ పెహల్ | [9] | |||
ఆజ్ కీ రాత్ హై జిందగీ | అతిథి | [10] | ||
2016 | ఝలక్ దిఖ్లా జా 9 | [11] | ||
2017 | నాచ్ బలియే 8 | హోస్ట్ | [12] | |
మిర్చి టాప్ 20 | ||||
2018 | రీమిక్స్ | [13] | ||
బేపన్నా | కరణ్ టాకర్ | అతిథి | ||
ఏస్ ఆఫ్ స్పేస్ 1 | [14] | |||
నాగిన్ 3 | ||||
2019 | కిచెన్ ఛాంపియన్ | పోటీదారు |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2020 | స్పెషల్ OPS | ఫరూఖ్ అలీ | |
2021 | స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీ | ||
2022 | ఖాకీ: బీహార్ చాప్టర్ | ఐపీఎస్ అమిత్ లోధా | [15] |
అవార్డ్స్
[మార్చు]సంవత్సరం | అవార్డు | వర్గం | షో | ఫలితం |
---|---|---|---|---|
2012 | గోల్డ్ అవార్డులు | మోస్ట్ ఫిట్ యాక్టర్ | గెలుపు | |
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు | GR8! పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు) | ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై | నామినేటెడ్ |
మూలాలు
[మార్చు]- ↑ "8 Times birthday boy Karan Tacket stole our hearts with these drool worthy selfies" – via India Today.
- ↑ 2.0 2.1 "I have dated all my female co-stars: Karan Tacker". Times Of India. 9 February 2013.
- ↑ "Karan Tacker mifted on BCL!". timesofindia.com. Retrieved 29 December 2014.
- ↑ "Farah Ki Daawat: Karanvir Bohra, Karan Tacker and Karan Grover with Karan Johar at 'Karan Special Episode'! (PICS)". pinkvilla.com. Archived from the original on 2019-03-29. Retrieved 2022-12-11.
- ↑ "Krushna Abhishek and Karan Tacker in Killerr Karaoke Atka Toh Latkah". Times Of India. 3 March 2015.
- ↑ "Karan Tacker, Mouni Roy, Siddharth Shukla, Sana Khan perform at India's Got Talent 6 – view pics!". Times Of India. Retrieved 16 May 2015.
- ↑ "Karan Tacker to host desi version of 'The Voice'". timesofindia.com.
- ↑ "Karan Tacker to be seen on international dance show". India Today. 16 September 2015.
- ↑ "Karan Tacker and Krystle D'Souza are back together for 'Sarojini'! (PICS)". pinkvilla.com. Archived from the original on 2018-09-11. Retrieved 2022-12-11.
- ↑ "Social: Karan Tacker shares dais with Big B on 'Aaj Ki Raat Hai Zindagi'". Times Of India. Retrieved 16 November 2015.
- ↑ "Karan Tacker surprises friends on the sets of 'Jhalak Dikhhla Jaa 9' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-07.
- ↑ "Trouble brewing between Nach Baliye 8 hosts Karan Tacker and Upasana Singh?". India Today. 10 April 2017. Retrieved 14 April 2018.
- ↑ "The Remix host Karan Tacker: Digital gives you the freedom to unleash your personality". The Indian Express. Retrieved 23 March 2018.
- ↑ "Karan Tacker: Would love to participate in Ace of Space with Vikas Gupta". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్).
- ↑ "Khakee: The Bihar Chapter Teaser: Karan Tacker and Avinash Tiwary are at loggerheads in Neeraj Pandey's Netflix series". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2022-10-28. Retrieved 2022-11-01.