Jump to content

స్మితా గోండ్కర్

వికీపీడియా నుండి
స్మితా గోండ్కర్
స్మితా గోండ్కర్ (2015)
జననం (1984-11-05) 1984 నవంబరు 5 (వయసు 40)[1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సిద్ధార్థ్ బంటియా
(m. 2015; div. 2017)
[2]
వెబ్‌సైటుhttp://www.smita-gondkar.com

స్మితా గోండ్కర్, మరాఠీ-హిందీ సినిమా నటి.[3][4][5][6][7] మరాఠీ మ్యూజిక్ వీడియో "పప్పి డి పరుల"లో నటించింది.[8] బిగ్ బాస్ మరాఠీ సీజన్ 1లో కూడా పాల్గొన్నది.[9]

జననం

[మార్చు]

స్మితా గోండ్కర్ 1984 నవంబరు 5న కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది.

నటనారంగం

[మార్చు]

స్మితా గోండ్కర్ యునైటెడ్ స్టేట్స్‌లో డిస్నీ క్రూయిస్ లైన్‌తోపాటు 55 దేశాలకు చెందిన వ్యక్తులతో కలిసి నటించింది.[10] 2009లో జరిగిన ఎంటివి స్టంట్‌మేనియా షోలో సెమీ-ఫైనలిస్ట్ గా నిలిచింది.[11] ముంబైచా దబేవాలా, సత్య-మోర్ దేన్ హ్యూమన్, హిప్ హిప్ హుర్రే, బేకో నెం.1 వంటి మరాఠీ సినిమాలలో నటించింది.[12]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2007 ముంబైచా దబేవాలా అన్నీ
ఏక్ క్రాంతివీర్
2009 విజయ్ దీనానాథ్ చౌహాన్
2010 ఏక్ అదాలత్ అంజలి
టార్గెట్
2011 అషి ఫాస్లీ నా నానాచి తాంగ్ పూనమ్
హిప్ హిప్ హుర్రే
2012 మాయ
2013 మజా నవ్ర్యాచీ బాయ్కో
2014 మెయిన్ హూన్ పార్ట్ టైమ్ కిల్లర్ మధు [13]
2015 జస్ట్ గమ్మత్
2015 మిస్టర్ & మిస్సెస్ అన్ వాంటెడ్ రియా [14]
2016 వాంటెడ్ బాయ్కో నెం 1 ప్రియా [15]
తో అని మీ నర్తకి
2017 మాచివార్ల బుధ
2018 భాయ్ మీరా జోషి [16]
లవ్ బెట్టింగ్
సోబాత్
2019 యే రే యే రే పైసా 2 కావ్య [17]
2020 గద్బద్ గోంధాల్ గార్గి
బాస్ కుచ్ దిన్ కీ బాత్ హై
2022 హై తుజే సలామ్ ఇండియా జోయా [18][19][20]
చంద్రముఖి మాన్సీ ప్రకాష్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు మూలాలు
2009 ఎంటివి స్టంట్‌మేనియా పోటీదారు సెమీ-ఫైనలిస్ట్ [21]
2018 బిగ్ బాస్ మరాఠీ (సీజన్ 1) పోటీదారు 2వ రన్నరప్ [22]
2019 బిగ్ బాస్ మరాఠీ (సీజన్ 2) అతిథి బిగ్ బాస్ హోటల్ టాస్క్ కోసం [23]
2020-2021 కామెడీ బిమెడీ హోస్ట్ [24]
2021 కాయ్ ఘడ్ల త్య రాత్రి? సంజనా రాఘవ్

మూలాలు

[మార్చు]
  1. "Actress Smita Gondkar gets a birthday surprise - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  2. "Marathi actor Smitha Gondkar files a case against husband - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  3. "Will Smita Gondkar have sex in her Bollywood debut?".
  4. "Smita chops off locks".
  5. "Smita sizzles in Wonder Woman bikini".
  6. "Smita Gondkar not bold enough to play Silk Smitha". The Times of India.
  7. "Actress Smita Gondkar attends producer Ajay Gupta's wedding in Pune". The Times of India.
  8. "I'm comfortable in skimpy clothes".
  9. "Smita Gondkar recalls her Bigg Boss Marathi days; says "BB allowed me to face the fear of my life" - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  10. "Smita Gondkar was a cruise worker".
  11. "Smita Gondkar was supposed to play Katrina Kaif's stunt double".
  12. "Glamorous Smita Gondkar's hat trick!!". zeetalkies.com. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  13. "'Main Hoon (Part-Time) Killer' all set to release 24 April 2015 - Bollywood News". IndiaGlitz.com. 8 April 2015. Retrieved 2022-10-10.
  14. "Mr & Mrs Unwanted (2016) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2022-01-18. Retrieved 2022-10-10.
  15. "Wanted Bayko Number One Marathi Movie Cast Story Photos Trailer Release Date". MarathiStars. Retrieved 2022-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "Smita Gondkar Abhijeet Khandkekar Actors Pictures Bhay Movie |". Retrieved 2022-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. "'Ye Re Ye Re Paisa 2': Smita Gondkar shares fun behind-the-scene photos with co-stars from the set - Upcoming Marathi movies to look forward to". The Times of India. Retrieved 2022-10-10.
  18. Hai Tujhe Salaam India (2022) - IMDb, retrieved 2022-10-10
  19. "Hai Tujhe Salaam India". Box Office India Movie Reviews. 24 January 2022. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  20. "Hai Tujhe Salaam India (2022) - Review, Star Cast, News, Photos". Cinestaan. Retrieved 2022-10-10.[permanent dead link]
  21. "A look at `Stunt Mania`". Zee News (in ఇంగ్లీష్). 9 August 2009. Retrieved 2022-10-10.
  22. "Meet the contestants of Bigg Boss Marathi". The Indian Express (in ఇంగ్లీష్). 16 April 2018. Retrieved 2022-10-10.
  23. "Pushkar Jog, Sharmishtha Raut, Smita Gondkar, Sai Lokur in Bigg Boss Marathi season 2". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  24. "अभिनेत्री स्मिता गोंदकरच्या हाती 'कॉमेडी बिमेडी'च्या सूत्रसंचालनाची धुरा, सोशल मीडियावर शेअर केला अनुभव". TV9 Marathi. Retrieved 2022-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]