Jump to content

స్వదేశ్ దర్శన్ పథకం

వికీపీడియా నుండి
స్వదేశ్ దర్శన్ పథకం
దేశంభారత దేశం
ప్రధానమంత్రి(లు)నరేంద్ర మోదీ
మంత్రిత్వ శాఖపర్యాటక మంత్రిత్వ శాఖ
ప్రారంభం2015; 10 సంవత్సరాల క్రితం (2015)
స్థితిActive
వెబ్ సైటుhttp://swadeshdarshan.gov.in/

స్వదేశ్ దర్శన్ పథకం అనేది భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన పథకం. భారతదేశంలో పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధి చేయడం, ఉపయోగించుకోవడం ఈ పథకం లక్ష్యం.[1] ఈ పథకాన్ని 2015 లో ప్రారంభించారు.

సర్కిల్‌లు

[మార్చు]

ఈ పథకం, థీమ్ ఆధారిత పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి థీమ్‌ను "సర్క్యూట్" అని అంటారు. ఇవి వివిధ పర్యాటక ప్రదేశాలతో కూడి ఉంటాయి. [2]

జాబితా

[మార్చు]
  1. బౌద్ధ సర్కిల్
  2. తీర సర్కిల్
  3. ఎడారి సర్కిల్
  4. ఎకో సర్కిల్
  5. హెరిటేజ్ సర్కిల్
  6. హిమాలయన్ సర్కిల్
  7. కృష్ణ సర్కిల్
  8. ఈశాన్య సర్కిల్
  9. రామాయణ సర్క్యూట్
  10. రూరల్ సర్కిల్
  11. ఆధ్యాత్మిక సర్కిల్
  12. సూఫీ సర్కిల్
  13. తీర్థంకర్ సర్కిల్
  14. గిరిజన సర్కిల్
  15. వన్యప్రాణి సర్కిల్

మూలాలు

[మార్చు]
  1. "Swadesh Darshan - National Portal of India". Retrieved 20 October 2019.
  2. "Swadesh Darshan". Retrieved 20 October 2019.