స్వయం ప్రభ
స్వయం ప్రభ (1957 తెలుగు సినిమా) | |
స్వయంప్రభ సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శోభనాద్రిరావు |
నిర్మాణ సంస్థ | సెల్వ కోటి పిక్చర్స్ |
భాష | తెలుగు |
స్వయం ప్రభ 1957 ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా. సెల్వకోటి పిక్చర్స్ బ్యానర్ పై సెల్వకోటి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రిరావు దర్శకత్వం వహించాడు. శ్రీరంజని జూనియర్, రాజసులోచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీరంజని జూనియర్
- రాజసులోచన
- ఋష్యేంద్రమణి
- టి.జి. కమలా దేవి
- కుచల కుమారి
- అమర్‌నాథ్
- సి.ఎస్.ఆర్. అంజనేయులు
- చలం
- ముక్కామల
- శివరావు
- వంగర
- చదలవాడ
- ఆర్.నాగేశ్వరరావు
- కె.ఎస్. రెడ్డి
- రీటా
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: శోభనాద్రి రావు
- స్టూడియో: సెల్వకోటి పిక్చర్స్
- నిర్మాత: సెల్వకోటి కోటేశ్వర రావు;
- ఛాయాగ్రాహకుడు: సెల్వరాజ్;
- స్వరకర్త: రమేష్ నాయుడు;
- గీత రచయిత: సముద్రాల జూనియర్, అరుద్ర
- విడుదల తేదీ: ఫిబ్రవరి 1, 1957
- కథ: వెంపటి సదాశివ బ్రహ్మం;
- సంభాషణ: సముద్రాల జూనియర్, అరుద్ర
- గాయకుడు: జిక్కి, పి.సుశీల, రాణి, శ్రీనివాసన్, పిఠాపురం నాగేశ్వరరావు, పి. లీల
- ఆర్ట్ డైరెక్టర్: కోటేశ్వర రావు, సోము;
- డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి
పాటల జాబితా
[మార్చు]1.ఆనంద మధురమీలీలా యమునా తటి రాధా మాధవులా, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల
2.ఏమమ్మ ఇది ఏమమ్మా తృటిలో వెన్నెల చీకటి చేసావమ్మా, గానం.పి.లీల
3.ఒరే గున్నా ఏమో అనుకున్నా భలే గడసరి వన్నా, గానం.కె.రాణి, రచన:ఆరుద్ర
4.ఓలే సూడే సెలి ఇటు సూడవే దొరపుట్టిందియాలే , గానం.పిఠాపురం నాగేశ్వరరావు, కె.రాణీ బృందం, రచన:ఆరుద్ర
5.గారాల బాలా నిదురించవేల పాడింది లోకమే సిరిజోల, గానం.పి.సుశీల, రచన:ఆరుద్ర
6.నన్నేలరా మరులు కొన్నానురా నిన్నేకోరే హృదయం, గానం.జిక్కి
7.మగరాయ కతమేమిరా నీ నగుమోము వెరపించురా, గానం జిక్కి, రచన:ఆరుద్ర
8.లేరా అందాల రాజా రారా ఆనందమొంద హాయిహాయి, గానం.జిక్కి, రచన: ఆరుద్ర
9.ఓ స్వయం ప్రభాదేవి నీ కృపాకటాక్షములేవి నే నెరనమ్మ , గానం.పి.లీల, రచన:ఆరుద్ర .
మూలాలు
[మార్చు]- ↑ "Swayam Prabha (1957)". Indiancine.ma. Retrieved 2020-09-21.
2.ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.