హంగర్ (1966 సినిమా)
Appearance
హంగర్ | |
---|---|
దర్శకత్వం | హెన్నింగ్ కార్ల్సెన్ |
రచన | హెన్నింగ్ కార్ల్సెన్, పీటర్ సీబెర్గ్, నట్ హామ్సన్ (నవల) |
నిర్మాత | గోరాన్ లిండ్గ్రెన్, బెర్టిల్ ఓల్స్సన్ |
తారాగణం | పెర్ ఆస్కార్సన్, గన్నెల్ లిండ్‌బ్లోమ్ |
ఛాయాగ్రహణం | హెన్నింగ్ క్రిస్టియన్సెన్ |
కూర్పు | హెన్నింగ్ కార్ల్సెన్ |
సంగీతం | క్రిజిటోఫ్ కొమెడా |
పంపిణీదార్లు | ఎథీనా ఫిల్మ్ |
విడుదల తేదీ | 19 ఆగస్టు 1966 |
సినిమా నిడివి | 111 నిముషాలు |
దేశాలు | డెన్మార్క్, నార్వే,స్వీడన్ |
భాషలు | స్వీడిష్, నార్వేజియన్, డానిష్ |
హంగర్ 1966, ఆగష్టు 19న విడుదలైన స్వీడన్ చలనచిత్రం. డెన్మార్క్ దర్శకుడు హెన్నింగ్ కార్ల్సెన్ దర్శకత్వంలో స్వీడన్ నటుడు పెర్ ఆస్కార్సన్ నటించిన ఈ చిత్రం నార్వేజిన్ నోబెల్ బహుమతి రచయిత నట్ హామ్సన్ రాసిన హంగర్ నవల ఆధారంగా రూపొందించబడింది.[1] ఓస్లో నగరంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం,మూడు స్కాండినేవియన్ దేశాల సహకారంతో నిర్మించిన మొదటి చిత్రంగా నిలిచింది.[2]
కథ
[మార్చు]ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
నటవర్గం
[మార్చు]- పెర్ ఆస్కార్సన్
- గన్నెల్ లిండ్‌బ్లోమ్
- బిర్గిట్ ఫెడెర్స్పైల్
- నోడ్ రెక్స్
- హన్స్ డబ్ల్యూ. పీటర్సన్
- హెంకి కోల్స్టాడ్
- రాయ్ బ్జోర్న్స్టాడ్
- షెవర్ హాన్సెన్
- పాల్ స్చ్జోర్బెర్గ్
- ఎల్స్ హీబెర్గ్
- లిజ్ ఫెల్డ్స్టాడ్
- కార్ల్ ఒట్టేసేన్
- ఓస్వాల్డ్ హెల్ముత్
- సిగ్రిడ్ హార్న్-రాస్ముసేన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: హెన్నింగ్ కార్ల్సెన్
- నిర్మాత: గోరాన్ లిండ్గ్రెన్, బెర్టిల్ ఓల్స్సన్
- రచన: హెన్నింగ్ కార్ల్సెన్, పీటర్ సీబెర్గ్, నట్ హామ్సన్ (నవల)
- సంగీతం: క్రిజిటోఫ్ కొమెడా
- ఛాయాగ్రహణం: హెన్నింగ్ క్రిస్టియన్సెన్
- కూర్పు: హెన్నింగ్ కార్ల్సెన్
- పంపిణీదారు: ఎథీనా ఫిల్మ్
అవార్డులు
[మార్చు]- 1967లో ఈ చిత్రం పల్మే డి'ఓర్కు నామినేటై, ఉత్తమ డానిష్ చిత్రంగా బోడిల్ అవార్డును గెలుచుకుంది.
- 1966లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఆస్కార్సన్ కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది.[3]
- 4వ గుల్ద్బాగ్ అవార్డులలో ఉత్తమ నటుడి పురస్కారం వచ్చింది.[4]
- 1967లో జరిగిన బోడిల్ అవార్డులు, యుఎస్ఏ నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులో ఉత్తమ నటుడు (1968) బహుమతి వచ్చింది.
- ఈ చిత్రం 39వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో డానిష్ ఎంట్రీగా ఎంపిక చేయబడింది, కాని నామినీగా అంగీకరించబడలేదు.[5]
ఇతర వివరాలు
[మార్చు]- పేదరికం, నిరాశవాద జీవితాల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం, సామాజిక వాస్తవికతపై యొక్క ఉత్తమ రచనగా గుర్తింపుపొందింది.[6]
- ఇది అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపుపొందిన మొదటి డానిష్ చిత్రం.[7]
- ఈ చిత్రం డానిష్ సాంస్కృతిక మంత్రిత్వశాఖచే డెన్మార్క్ సాంస్కృతికి సంబంధించిన పది చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Monty, Ib Sult (Hunger), International Dictionary of Film and Filmmakers, 2000
- ↑ Nestingen, A. K., and T. G. Elkington, Transnational cinema in a global north, Wayne State University Press, 2005, p.143 ISBN 0-8143-3243-9
- ↑ "Festival de Cannes: Hunger". festival-cannes.com. Archived from the original on 2012-09-22. Retrieved 2019-05-19.
- ↑ "Svält (1966)". Swedish Film Institute. 1 March 2014.
- ↑ Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
- ↑ 6.0 6.1 "Sult" (PDF). Kulturkanonen (in డానిష్). Kulturministeriet. January 2006. pp. 91–92. Archived from the original (PDF) on 8 ఏప్రిల్ 2017. Retrieved 19 May 2019.
- ↑ (Nestingen 2005, p. 119)