హనుమాన్ పాతాలవిజయం
స్వరూపం
హనుమాన్ పాతాళ విజయం (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాబూ భాయ్ మిస్త్రీ |
---|---|
తారాగణం | ఎన్.ఎన్.త్రిపాఠి, గిరిజ |
సంగీతం | విజయభాస్కర్ |
నిర్మాణ సంస్థ | బసంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
హనుమాన్ పాతాళ విజయం 1959లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బాబూ భాయ్ మిస్త్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.ఎన్.త్రిపాఠి, గిరిజ నటించగా, విజయభాస్కర్ సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- ఎన్.ఎన్.త్రిపాఠి
- గిరిజ
- మహిపాల్
- బి.ఎన్.వ్యాసు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రీ
- సంగీతం: విజయభాస్కర్
- నిర్మాణ సంస్థ: బసంత్ పిక్చర్స్
- నిర్మాత: హోమి వాడియా
- సాహిత్యం: శ్రీ శ్రీ.
- మాటలు:శ్రీరంగం శ్రీనివాసరావు
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.జమునా రాణి, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్
- విడుదల:10:12:1959.
పాటల జాబితా
[మార్చు]- ఓ రావణనిది బంగారపు లంక. అయోధ్యలో మన్ను మంచిని , ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన: శ్రీ శ్రీ
- అందాల ముద్ధరాలు ఊరించే ముత్యాల నీలాల కళ్లె చాలు, గానం.కె.జమునారాణి, రచన: శ్రీ శ్రీ
- దయచూపి కోమలిని డాసే మదిలో తలపు ఉదయించగానే , గానం.పులపాక సుశీల, రచన: శ్రీశ్రీ
- నాకేదిదారి ఒకరైనా లేరే నా ఘోష లాలింపగా, గానం.పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
- మందారాలు అందాల ఈ నందనమున వాసించే, గానం.శిష్ట్లా జానకి, బృందం,రచన: శ్రీ శ్రీ
- లేడా రాముడు నీలోనే రాముడు నిజము రాముడే స్థిరము, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్, రచన: శ్రీశ్రీ
- కలిగించవే భక్తులకు సదా శుభాలు సాంబ ఉమేశా, గానం.శిష్ట్లా జానకి బృందం , రచన: శ్రీ శ్రీ .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |