హన్నా రోవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హన్నా రోవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హన్నా మేరీ రోవ్
పుట్టిన తేదీ (1996-10-03) 1996 అక్టోబరు 3 (వయసు 27)
పామర్‌స్టన్ నార్త్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 132)2015 ఫిబ్రవరి 26 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2022 డిసెంబరు 17 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.37
తొలి T20I (క్యాప్ 47)2015 జూలై 13 - ఇండియా తో
చివరి T20I2023 జూలై 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12–presentసెంట్రల్ డిస్ట్రిక్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ WODI మటి20
మ్యాచ్‌లు 42 32
చేసిన పరుగులు 184 89
బ్యాటింగు సగటు 9.68 22.25
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 29* 27*
వేసిన బంతులు 1,640 306
వికెట్లు 44 15
బౌలింగు సగటు 28.27 24.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/55 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 10/–
మూలం: ESPNcricinfo, 11 February 2023

హన్నా మేరీ రోవ్ (జననం 1996, అక్టోబరు 3) న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి. న్యూజీలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2015 జనవరి 26న ఇంగ్లాండ్ మహిళలపై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ తో రాణించింది.[1][2]

క్రికెట్ రంగం[మార్చు]

2018 ఆగస్టులో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల తర్వాత, న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[3][4] 2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[5][6] 2019 అక్టోబరులో, ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు మహిళల గ్లోబల్ డెవలప్‌మెంట్ స్క్వాడ్‌లో ఎంపికైంది.[7] 2022 ఫిబ్రవరిలో, న్యూజీలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[8] 2022 జూన్ లో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో రోవ్ ఎంపికయ్యాడు.[9]

మూలాలు[మార్చు]

  1. Players profile at Espncricinfo
  2. Players profile at Cricketarchive
  3. "Rachel Priest left out of New Zealand women contracts". ESPN Cricinfo. Retrieved 2 August 2018.
  4. "Four new players included in White Ferns contract list". International Cricket Council. Retrieved 2 August 2018.
  5. "New Zealand women pick spin-heavy squads for Australia T20Is, World T20". ESPN Cricinfo. Retrieved 18 September 2018.
  6. "White Ferns turn to spin in big summer ahead". New Zealand Cricket. Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  7. "Bismah to lead Women's Global Development Squad". International Cricket Council. Retrieved 3 October 2019.
  8. "Leigh Kasperek left out of New Zealand's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 February 2022.
  9. "Eden Carson, Izzy Gaze earn maiden New Zealand call-ups for Commonwealth Games". ESPN Cricinfo. Retrieved 20 May 2022.

బాహ్య లింకులు[మార్చు]