హమ్మింగ్ పక్షి
Jump to navigation
Jump to search
హమ్మింగ్ పక్షి | |
---|---|
![]() | |
Female black-chinned hummingbird | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Infraclass: | |
(unranked): | |
Order: | |
Family: | Trochilidae Vigors, 1825
|
Subfamilies | |
For a taxonomic list of genera, see: For an alphabetic species list, see: |
హమ్మింగ్ పక్షి లేదా హమ్మింగ్ బర్డ్ ఒక రకమైన పక్షి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది.
ఎగురుతూనే తేనెను ఆస్వాదిస్తాయి.[మార్చు]
- వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు.
- ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు!
- వీటిల్లో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. అవి వాటి పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయిట. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాల్లా ఉపయోగిస్తాయన్నమాట. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి ఆశ్చర్యపోయారు.
- ఇవి ఒకదానితో మరోటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీపడతాయి. తమ జతపక్షి ఇబ్బందుల్లో ఉంటే శత్రువుల్నించి కాపాడ్డానికి కూడా మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయి.
- కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. అక్కడున్న వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకుని మరీ పరీక్షించారట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
- ఇది వరకు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్‌లు ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.
చిత్రమాలిక[మార్చు]
Hummingbird feeding from a flower in the University of California Botanical Garden
Hummingbird with yellow pollen on its beak in the University of California Botanical Garden
Hummingbird attacking larger song sparrow
Hummingbird and honey bee sizes compared
మూలాలు[మార్చు]
బయటి లంకెలు[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Wikimedia Commons has media related to Trochilidae.

Look up హమ్మింగ్ పక్షి in Wiktionary, the free dictionary.

- High-resolution photo gallery of almost 100 species
- High-resolution photo gallery of many species of Hummingbirds
- Hummingbird videos on the Internet Bird Collection
- Photographs of SouthWest U.S. Hummingbirds and International Hummingbirds Archived 2016-04-11 at the Wayback Machine
- Hummingbird Banding Research
- Hummingbird Plants Database
- Hummingbird gardens
- Hummingbird garden species, suitable for the California High Desert Archived 2015-09-24 at the Wayback Machine
- How to create a butterfly and hummingbird garden
- Hummingbird nesting data for 7 years at one site
- High-resolution photos/blog of Baby Hummingbirds